ట్రాన్స్ ఫరెంట్ శారీలో క్లియర్ క్లీవేజ్ షో.. శ్రద్ధా దాస్ బోల్డ్ అందాలకు మైండ్ బ్లాక్.. చూస్తే అంతే!

First Published Dec 18, 2022, 4:33 PM IST

బ్లాక్ శారీలో మైండ్ బ్లోయింగ్ అందాలను ప్రదర్శించింది  హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das). బుల్లితెరపైనా సందడి చేస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో వరుస షొటోషూట్లతో రచ్చ రంభోలా చేస్తోంది. 
 

గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ గా మారింది బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్. హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో పరిచయం అయిన ఈ బ్యూటీ  ప్రస్తుతం బుల్లితెరపైనా సందడి చేస్తోంది. ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడంతో పాటు వెండితెరకు పరిచయం అయ్యింది.
 

తొలుత ఇండస్ట్రీలోనూ వరుసగా ఆఫర్లను అందుకుంది. కానీ పెద్దగా హిట్లు లేకపోవడంతో క్రమంగా ఆఫర్లు కూడా తగ్గుతూ వచ్చాయి. దీంతో శ్రద్ధా దాస్ దాస్ సపోర్టింగ్ రోల్స్ లోనూ నటిస్తూ వస్తోంది. మరోవైపు బోల్డ్ రోల్స్ కూడా కాదనలేకపోయింది. 

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆర్య2’లో శ్రద్ధా పాత్రల ఇప్పటికి అందరికీ గుర్తుండిపోతోంది. సెకండ్ హీరోయిన్ గా తెలుగు ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. ఆ తర్వాత మరికొంత కాలం ఆఫర్లను అందుకుంది. 
 

ఇటు సినిమాలతో పాటు సోషల్ మీడియా వేదికలోనూ రచ్చరంభోలా చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అభిమానులతో పాటు నెటిజన్లను కూడా ఖుషీ చేస్తోంది. బోల్డ్ అందాలను ప్రదర్శిస్తూ మతులు  పోగొడుతోంది.

సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తున్నా.. అందాల ఆరబోతలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. వరుసగా చీరకట్టులోనే మెరుస్తూ కుర్రాళ్లకు కావాల్సిన హాట్ అందాలను ప్రదర్శిస్తోంది. ట్రెడిషనల్ లుక్ లోనే మెరుస్తూ పద్ధతిగానే యుతను రెచ్చగొడుతోంది.

తాజాగా శ్రద్ధా దాస్ బ్లాక్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో మతులు పోయేలా ఫొటోషూట్ చేసింది. నల్ల చీరలో మెరిసిపోయే పరువాలను ప్రదర్శించింది. చీరకట్టులో ఏ స్థాయిలో కవ్వించాలో ఆ స్థాయిలో శ్రద్ధా దాస్ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. వీకెండ్స్ లో మరింతగా రెచ్చిపోతోంది.
 

లేటెస్ట్ పిక్స్ లో శ్రద్ధా దాస్.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ షోతో పిచ్చెక్కించింది. మరోవైపు కొంగు చాటు అందాలను చూపిస్తూ మతిపోగొట్టింది. క్లియర్ క్లీవేజ్ షోతో ఊపిరాడకుండా చేసింది. కసి చూపులు, కవ్వించే పోజులతో నెటిజన్ల గుండెల్లో గంటలు మోగించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
 

ప్రస్తుతం శ్రద్ధా దాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కూడా చేస్తూనే ఉంది. మరోవైపు బుల్లితెరపైనా సందడి చేస్తూ టీవీ ఆడియెన్స్ అలరిస్తోంది. ఫేమస్ డ్యాన్స్ షో ‘ఢీ15 : ది ఛాంపియన్ బాటిల్ షిప్’లో జడ్జీగా వ్యవహరిస్తోంది. షోలో బ్యూటీఫుల్ గా దర్శనమిస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.
 

click me!