Shivathmika: స్లీవ్‌ లెస్‌ గౌన్‌లో సోఫాలో శివాత్మిక పరువాలు.. టెంప్ట్ అయితే కొంప కొల్లేరే!

First Published Dec 6, 2021, 8:07 PM IST

రాజశేఖర్‌ ముద్దుల కూతురు శివాత్మిక సినిమాల్లో కంటే ఇంటర్నెట్‌లోనే బిజీగా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. తనకు సంబంధించిన ప్రతిదీ ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంటూ నిత్యం టచ్‌లో ఉంటుంది.  అభిమానులను పెంచుకుంటుంది. 

శివాత్మిక రాజశేఖర్‌ (Shivathmika Rajashekar).. రెగ్యూలర్‌గా తన గ్లామర్‌ ఫోటోలు, వీడియోలు, ఫన్నీ వీడియోలను షేర్‌ చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంది. లేటెస్ట్ గా శివాత్మిక టెంప్టింగ్‌ కార్యక్రమాలు పెట్టుకుంది. తన గ్లామర్‌ పిక్స్‌ తో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. బ్లాక్‌ స్లీవ్‌లెస్‌ గౌన్‌లో హోయలు పోయింది శివాత్మిక. సోఫాలో కూర్చొని పరువాలు పోయింది. మత్తెక్కిస్తుంది. ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. ప్రస్తుతం శివాత్మిక పంచుకున్న హాట్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

శివాత్మిక ఫోటోలపై నెటిజన్లు హాట్‌ కామెంట్‌ చేస్తున్నారు. శివాత్మిక తన గ్లామర్‌ షోతో కవ్వింపులకు దిగుతుందని, ఆమె కవ్వింపులకు టెంప్ట్ అయితే కొంప కొల్లేరే అని, అడ్డంగా బుక్కైపోతారని అంటున్నారు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా శివాత్మిక సోషల్‌ మీడియాలో తన హాట్‌ ఫోటోలతో కుర్రాళ్లలో హీటు రైజ్‌ చేస్తుంది.
 

శివాత్మిక..హీరో రాజశేఖర్‌, నటి జీవితల చిన్న కూతురు. అక్క శివానీ కంటే ముందుగానే వెండితెరకి పరిచయమైంది. `దొరసాని` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ హాట్‌ అందాల భామ. ఇందులో ఇన్నోసెంట్‌ క్యారెక్టర్‌లో దొర కూతురిగా నటించి మెప్పించింది. సెటిల్డ్ పాత్రలో వాహ్‌ అనిపించింది. తొలి చిత్రంతోనే ప్రశంసలందుకోవడం విశేషం. 

శివాత్మిక ఇప్పటి వరకు నటించింది ఒక్క సినిమానే కానీ, సోషల్‌ మీడియాలో మాత్రం భారీ ఫాలోయింగ్‌ని పెంచుకుంది. తన గ్లామర్‌ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడమే అందుకు కారణమని చెప్పొచ్చు. 

గ్లామర్‌ విషయంలో రెచ్చిపోతుంది శివాత్మిక. స్టార్‌ కిడ్‌ కావడం, తెలుగు అమ్మాయి కావడం స్కిన్‌ షో విషయంలో కాస్త హద్దుల్లో ఉంటారనే టాక్‌ ఉంటుంది. కానీ శివాత్మిక సోషల్‌ మీడియాలో పంచుకుంటున్న ఫోటోలు మాత్రం మరింత గ్లామరస్‌గా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 
 

శివాత్మిక ఇప్పుడు సినిమాలతో బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో `పంచతంత్రం` సినిమాలో నటిస్తుంది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. బ్రహ్మానందం కీలక పాత్రని చేస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు తమిళంలో రెండు సినిమాలకు కమిట్‌ అయ్యింది శివాత్మిక. తెలుగుతోపాటు తమిళంలోనూ నటిగా రాణించే ప్రయత్నం చేస్తుంది. తల్లి జీవిత మాదిరిగా టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. 

also read: Pooja hegde: క్లీవేజ్‌ అందాలతో కాకరేపుతున్న పూజా హెగ్డే.. డేంజరస్‌ స్మైల్‌.. చూస్తే ఇక అంతే

click me!