ఇక రేవతి మాట్లాడుతూ.. తన పెళ్లి.. సినిమా కెరీర్ గురించి చెప్పారు. ఆమె ఏమన్నారంటేు.. నేను 17 సంవత్సరాల వయస్సులో నటించడం ప్రారంభించాను... మూడేళ్లు నటించిన తరువాత 20 సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసుకున్నాను. వివాహం చేసుకున్నాను. అప్పట్లో అమిలి మన్నన్, మెలన రాగం చిత్రాల్లో నటించాను. పెళ్లయ్యాక ఏడాది పాటు నటించకపోయినా ఆతరువాత ఇష్కీ వాసల్ , దేవర మగన్ వంటి మంచి సినిమాలు చేశాను అన్నారు.