తాజాగా మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు జ్యోతిక. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. చాలా రోజుల నుంచి నా సినిమాలలో నేనే మెయిన్ లీడ్ చేస్తున్నానని ఆమె తెలిపారు. అందుకే నా సినిమాలలో వేరే హీరో కావాలని అనుకోవడం లేదని జ్యోతిక చెప్పుకొచ్చారు. మంచి కథ ఉంటే బాలీవుడ్ లో సూర్యతో కలిసి నటించాలని ఉన్నట్టు ఆమె తన కోరికను వెల్లడించారు.