టాలీవుడ్ లో సమంత స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యారు. అత్తారింటికి దారేది, రంగస్థలం ఆమె ఖాతాలో ఉన్న మరికొన్ని బ్లాక్ బస్టర్స్. కమర్షియల్ హీరోయిన్ గా పీక్స్ చూసిన సమంత, మెల్లగా లేడీ ఓరియెంట్ చిత్రాల వైపు మళ్లారు. యూ టర్న్, ఓ బేబీ చిత్రాలతో తన మార్క్ చూపించారు. ఓ బేబీ సూపర్ హిట్ కావడంతో పాటు రికార్డ్స్ నమోదు చేసింది.