స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఎద సోకులతో పిచ్చెక్కిస్తున్న రీతూ వర్మ.. బాబోయ్ ఏంటా అందం, హిట్ పడిందిగా..

First Published Sep 9, 2022, 12:43 PM IST

బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది.

బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. హద్దులు దాటకుండానే గ్లామర్ పరంగా ట్రెండీగా కనిపిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ముఖంతో రీతూ వర్మ ఆకర్షించే విధంగా ఉంటుంది. 

రీతూ వర్మ పెళ్లి చూపులు చిత్రంతో తెలుగులో తొలి హిట్ అందుకుంది. మరో విజయం కోసం రీతూ వర్మ ప్రయత్నిస్తోంది. అప్పుడప్పుడూ రీతూ వర్మకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆ చిత్రాలు పరాజయం చెందుతుండడంతో రీతూ వర్మకి నిరాశ తప్పడం లేదు. ఒక సాలిడ్ కమర్షియల్ సినిమా దొరికితే గ్లామర్ ఒలకబోసేందుకు రీతూ వర్మ రెడీగా ఉంది. 

గత ఏడాది రీతూ వర్మకి అంతగా కలసి రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న టక్ జగదీష్ చిత్రం ఓటిటిలో విడుదలై నిరాశ పరిచింది. అలాగే వరుడు కావలెను మూవీ కూడా విజయం సాధించలేదు. 

కొత్త ఏడాది 2022 అయినా ఆమెకు కలసి వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం రీతూ వర్మ శర్వానంద్ సరసన 'ఒకే ఒక జీవితం' అనే టైం ట్రావెల్ మూవీ లో నటించింది. ఈ చిత్రం నేడు గ్రాండ్ గా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. టైం ట్రావెల్ అండ్ మదర్ సెంటిమెట్ స్టోరీతో శర్వానంద్, రీతూ వర్మ హిట్ కొట్టేసారు అంటూ ఆడియన్స్ చెబుతున్నారు.  

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ వర్మ తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. రీతూ వర్మ గ్లామర్ విషయంలో ఎప్పుడూ హద్దులు దాటలేదు. 

తాజాగా రీతూ వర్మ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోస్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయి. స్లీవ్ లెస్ బ్లౌజ్, గ్రీన్ ట్రాన్స్పరెంట్ శారీలో రీతూ వర్మ పిచ్చెక్కిస్తోంది. చందమామ వెదజల్లే వెన్నెల వెలుగులా రీతూ అందంతో మెరిసిపోతోంది. కుర్రాళ్ళకి ఈ యంగ్ బ్యూటీ నిద్ర కరువు చేస్తోంది. 

రీతూ వర్మ ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నేచురల్ బ్యూటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రీతూ వర్మ నిజంగా నేచురల్ బ్యూటీ అనే చెప్పాలి. ఆమె చిరునవ్వు నవ్వితే నెటిజన్లు మైకంలో మునిగిపోతున్నారు. 

click me!