ప్రభాస్ యూరప్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడని, అతడికి విలాసవంతమైన విల్లా ఉందని బలమైన పుకార్లు ఉన్నాయి. విరామం దొరికినప్పుడు ప్రభాస్ తరచూ యూరప్‌కు వెళ్తుంటాడు. యూరప్ లోని ఎగ్జోటిక్ లొకేషన్లలో సేదదీరడానికి వెళ్లే ప్రభాస్ అక్కడ రిలాక్స్ అయ్యి.. ఫ్రెష్ గా మిగిలిన షూటింగ్స్ సంగతి చూస్తాడంటున్నారు.