స్లీవ్‌లెస్‌ నైట్‌ వేర్‌లో రష్మిక మందన్నా నయా అందాల విందు.. ఆరబోతకి గేట్లు ఎత్తేసినట్టేనా..?

First Published Jun 15, 2021, 9:34 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా  అందాల ఆరబోతకు గేట్లు ఎత్తేసినట్టేనా? చూడబోతే నిజమే అనిపిస్తుంది. నెవర్‌ బిఫోర్‌ అనేలా సెక్సీయెస్ట్ ఫోటోని పంచుకుని ఫ్యాన్స్ కి షాక్‌ ఇచ్చిందీ బ్యూటీ. చూస్తే మైండ్‌ బ్లాక్‌ కావడం ఖాయమే. 

రష్మిక మందన్నా అంటే ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపించేది నేషనల్‌ క్రష్‌. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే బాలీవుడ్‌ రేంజ్‌కి, నేషనల్‌ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదిగిపోయిందీ భామ.
undefined
తాజాగా అత్యంత సెక్సీయెస్ట్ ఫోటోని పంచుకుంది రష్మిక. గతంలో ఎన్నడూ లేని విధంగా అందాల ఆరబోతతో కూడిన ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
undefined
రష్మికని ఇలా చూసిన అభిమానులు షాక్‌ అవుతున్నారు. నెటిజన్లు పండగా చేసుకుంటున్నారు. పంచుకున్నది ఒక్క ఫోటోనే అయినా అందాల విందుకి, ఫుల్‌ మీల్స్ కి ఏమాత్రం తక్కువ కాదంటున్నారు నెటిజన్లు.
undefined
నేషనల్‌ గ్లామరస్‌ క్వీన్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పర్పుల్‌ కలర్‌ స్లీవ్‌లెస్‌ నైట్‌వేర్‌లో హోయలు పోయింది రష్మిక. థైస్‌ అందాలను చూపిస్తూ దిగిన ఈ సెక్సీ ఫోటో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది.
undefined
ఆమె నైట్‌ డ్రెస్‌ బాడీని గట్టిగా హత్తుకుపోగా రష్మిక ఇచ్చిన పోజు మతిపోగొట్టేలా ఉందని చెప్పొచ్చు.
undefined
అయితే ఈ సందర్భంగా రష్మిక పెట్టిన నోట్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. చూడబోతే అందాల ఆరబోతకి గేట్లు ఎత్తేసినట్టేనా ? అనిపిస్తుంది.
undefined
`ఒకరు చెప్పారు.. పెద్ద పనులు చేయబోయే అమ్మాయి చిన్న విషయాలను ఆమె వద్దకి రానివ్వదు. ఆ మొత్తానికి రిలేటెడ్‌గా ఈ ఫోటో ఉంది` అని పేర్కొంది రష్మిక.
undefined
ఈ లెక్కన నేషనల్‌ స్టార్‌గా ఎదుగుతున్న రష్మిక అందాల ఆరబోతని పట్టించుకోకూడనుకుంటున్నా అనేది ఆసక్తికరంగా మారింది.
undefined
చూడబోతుంటే మొత్తానికి రష్మిక గ్లామర్‌కి గేట్లు ఎత్తేసినట్టే అంటున్నారు ఫ్యాన్స్.
undefined
రష్మిక ప్రస్తుతం తెలుగులో బన్నీ సరసన `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. ఇది రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే.
undefined
మరోవైపు శర్వానంద్‌తో `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో నటిస్తుంది.
undefined
ఇక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సిద్ధార్థ్‌ మల్హోత్రాతో `మిషన్‌ మజ్ను` చిత్రంలో, అలాగే అమితాబ్‌ బచ్చన్‌తో `గుడ్‌బై`లో,అలాగే మరో సినిమాలో నటిస్తుంది. కన్నడలోనూ ఓ చిత్రం చేస్తుందీ అమ్మడు.
undefined
click me!