ఈ క్యూట్ పాప 1000 కోట్ల హీరోయిన్, 15 హిట్లు కొట్టింది..పెళ్లి పీటలెక్కబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా?

Published : Feb 21, 2026, 11:00 AM IST

ఈ పోటోలో కనిపిస్తున్న చిన్నారి ప్రస్తతం పాన్ ఇండియా హీరోయిన్. సౌత్ తో పాటు బాలీవుడ్ ను కూడా ఏలుతుంది. 1000 కోట్ల ఈ హీరోయిన్ ను మీరు గుర్తుపట్టారా?   చిన్నప్పుడు చాలా క్యూట్‌గా ఉన్న ఈ నటి..  పెద్దయ్యాక తన అందంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేస్తోంది. 

PREV
16
క్యూట్ పాప ఎవరో గుర్తు పట్టారా?

 ఈ ఫొటోలో కనిపిస్తున్న క్యూట్ పాప ఎవరో గుర్తు పట్టారా?  ఇప్పుడు ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతన్న  పెద్ద స్టార్. ఇండియన్ సినిమాలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఈమెకు గుర్తింపు ఉంది. స్టార్ హీరోను కూడా పెళ్లాడబోతుంది. 

26
సౌత్ తోపాటు బాలీవుడ్ ను ఏలుతోంది?

మీకు తెలుసా, ఈ పాపకు ఇప్పుడు 29 ఏళ్లు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించింది. ఈమె బాలీవుడ్, సౌత్.. రెండు ఇండస్ట్రీలలోనూ పనిచేసింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. పాన్ ఇండియా సినిమాలలో నటిస్తోంది. 

36
1800 కోట్లు వసూలు చేసిన హీరోయిన్

ఇంతకీ  ఈ పాప ఎవరో మీరు గుర్తుపట్టారా? ఒకవేళ గుర్తుపట్టకపోతే, మీకో చిన్న హింట్. ఈ పాప 1800 కోట్లు వసూలు చేసిన సినిమాలో హీరోయిన్, నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా సాధించింది. కమర్షియల్ సినిమాలతో పాట.. కథా బలం ఉన్న ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా నటిస్తోంది. 

46
ఇండస్ట్రీలో దూసుకుపోతున్న రష్మిక మందన్న

అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు, రష్మిక మందన్న. ఈ విషయం తెలిసి  అందరు ఆశ్చర్యపోతున్నారు. రష్మిక తన 10 ఏళ్ల కెరీర్‌లో 15 హిట్ సినిమాలు ఇచ్చింది. 2016లో 'కిరిక్ పార్టీ' సినిమాతో ఈమె అరంగేట్రం చేసింది.

56
వరుస సినిమాలతో దూసుకుపోతోంది

రష్మిక మందన్న 'కిరిక్ పార్టీ', 'అంజనీపుత్ర', 'చమక్', 'చలో', 'గీత గోవిందం', 'యజమాన', 'భీష్మ', 'సుల్తాన్', 'పుష్ప', 'పుష్ప 2', 'సీతా రామం', 'వారిసు', 'యానిమల్', 'ఛావా' సహా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. 

66
విజయ్ దేవరకొండతో పెళ్లి..?

రష్మిక మందన్న సౌత్ యాక్టర్ విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోబోతోందని మీకు తెలుసా? ఈ జంట పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో ఒక ప్రైవేట్ వేడుకగా జరగనుంది. ఇక మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుంది. ఈ విషయంపై ఇంకా వారు అధికారిక ప్రకటన చేయలేదు. 

Read more Photos on
click me!

Recommended Stories