ఇక ఆ వ్యక్తిని మొదటి రోజు చరణ్ సమీర్ అని పిలిచాడట దాంతో సుమేర్ రెస్పాండ్ అయి చరణ్ దగ్గరికి వెళ్ళాడట…అప్పుడు ఎన్టీయార్ అయితే అతని పేరు సమీర్ ఏమో నేనే తప్పుగా అర్థం చేసుకున్న అన్నాడట.అందేంటో కాదు... చరణ్ కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వారి పేర్లను చెబితే మొదటిసారికే గుర్తుపెట్టుకోవడం కష్టమంట. అయితే వారిని మళ్లీ పిలవాల్సి వస్తే వారి పేరుతో కాకుండా రకరకాల పేర్లతో పిలుస్తారని చెప్పుకొచ్చారు.