కూతురు చదువు కోసం కొన్నేళ్లుగా లండన్‌లో ఉంటున్న సంగీత, తండ్రి వ్యాపారాన్ని కూడా చూసుకుంటున్నారట. అప్పుడప్పుడూ చెన్నై వస్తుంటారని తెలిసింది. సంగీత తాజా ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. విజయ్ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉండటంతో సంగీత ఆయన నుంచి విడిపోయారనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.