కాలు పైకెత్తి మరీ కవ్విస్తున్న రకుల్.. టాప్ గ్లామర్, థైస్ షోతో మైకం తెప్పిస్తున్న స్టార్ హీరోయిన్!

First Published Nov 17, 2022, 5:03 PM IST

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) బ్యాక్ టు బ్యాక్  ఫొటోషూట్లతో నెట్టింట రచ్చరంభోలా చేస్తోంది. అదిరిపోయే దుస్తుల్లో అందాలను వడ్డిస్తూ మతిపోగొడుతోంది.  తాజాగా మరిన్ని పిక్స్ ను పంచుకుంది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) ప్రస్తుతం  తెలుగు సినిమాలకు కాస్తా దూరంగా ఉంది. చివరిగా ‘కొండపొలం’లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత నుంచి  ఎలాంటి చిత్రాలను ఒకే చేయలేదు. 
 

రకుల్ ప్రీత్ తెలుగు సినిమాలకు  కాస్తా  దూరం అవుతుండటంతో అభిమానులు అప్సెట్ అవుతున్నారు. కానీ రకుల్ మాత్రం సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్  అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ముఖ్యంగా  గ్లామర్ ఫొటోలతో మతిపోగొడుతోంది.

బాలీవుడ్ బాట పట్టాక రకుల్ అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది.  సెక్సీ  అవుట్ ఫిట్స్ ధరిస్తూ నెట్టింట రచ్చరంభోలా చేస్తోంది. అదిరిపోయే దుస్తుల్లో అందాలను ఆరబోస్తూ అభిమానులతో పాటు నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.  గ్లామర్ షోతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 

తాజాగా  రకుల్ స్ట్రాప్ లెస్ బాడీ  కాన్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. టాప్ అందాలను నిర్మోహమాటం చూపిస్తూ కుర్రాళ్ల  మతులు పొగొట్టింది. డ్రెస్ ను పక్కకు జరిపిన హాట్ థైస్ షోతో అట్రాక్ట్ చేస్తోంది. లేటెస్ట్ వేర్ లో టాప్ టు బాటమ్ అందాలను వడ్డిస్తూ తనవైపు తిప్పుకుంటోంది.
 

మరోవైపు ఇంటర్నెట్ ఫ్యాన్స్ నుంచి కూడా రకుల్ కు గట్టి మద్దతు  ఉండటంతో ఈ బ్యూటీ  మరింతగా రెచ్చిపోయి ఫొటోషూట్లు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం రకుల్ పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  
 

రకుల్ ప్రీత్ సింగ్  బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ  ఫుల్ బిజీ అయ్యింది. ఈ ఏడాది ఏకంగా రకుల్ నటించిన ఐదు హిందీ చిత్రాలు రిలీజ్ కావడం విశేషం. రీసెంట్ గా ‘థ్యాంక్ గాడ్’ (Thank God)తో అలరించిన ఈ బ్యూటీ.. సౌత్ ఫిల్మ్ ‘ఇండియన్ 2’ (Indian 2) లో నటిస్తోంది.

click me!