చేతులు పైకెత్తి పరువాలు చూపిస్తూ రకుల్‌ రచ్చ.. జాకెట్‌ వదులుగా ముడేసి రెచ్చగొడుతున్న హాట్‌ హీరోయిన్

First Published Oct 15, 2022, 1:33 PM IST

హాట్‌ హీరోయిన్‌ రకుల్ టాలీవుడ్ ని తన అందంతో ఓ ఊపు ఊపేసింది. వెండితెరపై రచ్చ చేసిన ఈ భామ ఇప్పుడు సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. గ్లామర్‌ ఫోటోలతో రచ్చ చేస్తుంది. 

స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన రకుల్‌ అందాలు టాలీవుడ్‌కి సుపరిచితమే. కానీ ఈ రేంజ్‌లో మాత్రం ఎప్పుడూ చూడలేదు. బాలీవుడ్‌కి వెళ్లాక ఈ భామ రెచ్చిపోయి హాట్‌ షో చేస్తుంది. తన అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ మరింత రచ్చ చేస్తుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. 
 

ఇప్పుడు మరోసారి కైపెక్కించే పోజులతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. జాకెట్‌ని గట్టిగా ముడేసి పరువాల విందు వడ్డించింది. చేతులు పైకెత్తి విరహంతో కూడిన పోజులతో రెచ్చగొడుతుంది. కుర్రాళ్లకి అసలైన ట్రీట్‌ ఇస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. 
 

రకుల్‌ మత్తెక్కించే పోజులకు కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. ఆమె ఘాటుకి పిచ్చెక్కిపోతున్నారు. హాట్‌ పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. అదే సమయంలో ఆమె ఫోటోలను పంచకుంటూ హల్‌చల్‌ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం రకుల్‌ గ్లామర్‌ పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. 
 

ఇటీవల వరుసగా రకుల్‌ నటించిన బాలీవుడ్‌ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇటీవల కాలంలోనే ఆమె ఈ ఏడాదిలోనే `ఎటాక్‌`, `రన్‌ వే 34`, `కట్ పుట్లీ`, `డాక్టర్‌ జీ` చిత్రాలు విడుదలయ్యాయి. అన్ని ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయాయి. ఇప్పుడు మరో సినిమాతో వస్తుంది. 
 

అజయ్‌ దేవగన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రాలతో కలిసి `థ్యాంక్‌ గాడ్‌` సినిమా చేసింది. ఈ చిత్రం అక్టోబర్‌ 25న విడుదల కాబోతుంది.ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రకుల్‌ ఇలా గ్లామరస్‌గా ముస్తాబై ఫోటోలకు పోజులిచ్చింది. నెటిజన్లకి, తన అభిమానులను ఖుషి చేస్తుంది. 

రకుల్‌ బాలీవుడ్‌లో బిజీగా ఉంది. ఆమె `ఛత్రివాలి`, `మేరి పత్ని కా రీమేక్‌` సినిమాలు చే్సతుంది. అలాగే తమిళంలో రెండు చిత్రాలు చేస్తుంది. ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఇండియన్‌ 2లోనూ నటిస్తుంది రకుల్‌. తెలుగుకి మాత్రం దూరమవడం గమనార్హం. 

తెలుగులో రకుల్‌ నటించిన చిత్రాలన్నీ పరాజయం చెందాయి. మొదట్లో రెండు మూడు సినిమాలు తప్పితే మిగిలిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. దీంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ఈ అమ్మడు తెలుగు ని లైట్‌ తీసుకుంది. దీంతో గతేడాది నుంచి టాలీవుడ్‌కి దూరమైంది. చిరవగా `చెక్‌`, `కొండపొలం` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది రకుల్‌. 
 

click me!