తెలుగు హీరోయిన్ తెగింపు.. బ్రాలో హాట్ అందాలను వడ్డిస్తూ.. కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న ప్రియాంక జవాల్కర్.!

First Published Oct 23, 2022, 11:36 AM IST

గ్లామర్ విందులో హద్దులు చెరిపేస్తోంది తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar). హాట్ హాట్ అందాలతో అభిమానులకు తాజాగా సండే ట్రీట్ అందించింది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

యంగ్ హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ అచ్చమైన తెలుగమ్మాయి. ఏపీలోని అనంతపూర్ జిల్లాకు చెందింది. ప్రియాంక జవాల్కర్ తన గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాక సినిమాలపై ఫోకస్ పెట్టింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్ నుంచి డిప్లొమా పూర్తి చేసింది. ఆ తర్వత మోడలింగ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 
 

ప్రియాంక జవాల్కర్  తొలుత ‘టాక్సీవాలా’తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన నటించిన యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. అంతకుముందుకు కూడా ‘కల వవరం ఆయే’ చిత్రంలో నటినంచినా పెద్దగా గుర్తింపు రాలేదు. 
 

సినిమాల పరంగా పెద్దగా జోష్ కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రియాంక తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. అభిమానులు, ఇంటర్నెట్ ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యేందుకు గ్లామర్ విందుతో నెట్టింట తెగ రచ్చ చేస్తూ కనిపిస్తోంది.

ఈ మేరకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా బ్రా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు సండే ట్రీట్ అందించింది. బ్లాక్ బ్రా, టైట్ జీన్స్ ధరించిన తెలుగు బ్యూటీ.. అసలైన గ్లామర్ షోతో పిచ్చెక్కించింది. మత్తు పోజులతో రెచ్చగొడుతోంది. యంగ్ బ్యూటీ కసి చూపులకు యువత ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
 

తెలుగు హీరోయిన్లపై ఇండస్ట్రీలో పెద్ద అవకాశాలు రావడం లేదనే విషయం తెలిసిందే. ఇదే సమస్యను ప్రియాంక కూడా ఎదుర్కొంటోంది. మరిన్ని ఆఫర్లను అందుకునేందుకు ఇలా ఇంటర్నెట్ లో రచ్చ చేస్తోంది. అందాలను ఆరబోస్తూ దర్శకనిర్మాతల కంట్లో పడాలని ఆశిస్తోంది. 
 

‘టాక్సీవాలా’ తర్వాత ప్రియాంక జవాల్కర్ కు ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ద్వారా మంచి సక్సెస్ అందింది. ఈ సినిమాతో మళ్లీ రైజ్ అవుతుందని భావించింది. కానీ సరైన ఆఫర్లు రాకపోవడంతో అక్కడే ఆగిపోయింది. చివరిగా ‘గమనం’లో నటించింది. ప్రస్తుతం ప్రియాంక చేతిలో ఎలాంటి ఆఫర్లు లేవని తెలుస్తోంది.
 

click me!