పరువాల విందుతో సెగలు రేపుతున్న 'సెన్యోరిట' పాయల్ రాజ్ పుత్

First Published Mar 3, 2021, 9:11 PM IST

పాయల్‌ రాజ్‌పుత్‌ వేడి వేడి అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. `ఆర్‌ఎక్స్ 100` చిత్రంతో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయిందీ అమ్మడు. రెగ్యూలర్‌గా సెక్సీ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ హీట్‌ రైజ్‌ చేస్తుంది. తాజాగా పరువాల విందు వడ్డిస్తూ `సెన్యోరిట`గా మారిపోయింది పాయల్‌.

`ఆర్‌ ఎక్స్ 100` చిత్రంతో పాపులర్‌ అయ్యింది పాయల్‌ రాజ్‌పుత్‌. తాజాగా ఎద అందాలను చూపిస్తూ హోయల్‌ పోయింది. పై హ్యాట్‌ ధరించి నవ్వులు చిందుస్తుంది.
undefined
అంతేకాదు `హే సెన్యోరిట` అంటూ పోస్ట్ పెట్టింది. స్పానిష్‌ పదం. పెళ్ళి కాలేదనే అర్థంతో కూడిన ఈ పదం పంచుకుంది. దీనికి సినీ ప్రముఖులు కామెంట్‌ చేస్తున్నారు. `హోలా సెన్యోరిట` అంటూ పాయల్‌ అందాలను ఆరబోసింది.
undefined
మరో ఫోటోలో జీన్స్ షర్ట్ ధరించింది. మెస్మరైజ్‌ చేస్తుంది. ఇందులో సెక్సీగా పాయల్‌ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంది.
undefined
పాయల్‌ తెలుగులో `డిస్కోరాజా`, `వెంకీమామ` చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేకపోయినా గ్లామర్‌ ఫోటోలను పంచుకుని ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
undefined
దీంతోపాటు పింక్‌ పెయింటింగ్‌ వేసినట్టుగా ఉన్న గౌనులో పరువాల విందు వడ్డించింది.
undefined
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి.
undefined
మరోవైపు ప్రియుడితో ఎంజాయ్‌ చేస్తుంది పాయల్‌. టీవీ నటుడు సౌరభ్‌ దింగ్రాతో ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతుంది.
undefined
click me!