ఎద ఎత్తులు చూపిస్తూ హీటు పెంచుతున్న ఎన్టీఆర్‌, బాలయ్య హీరోయిన్‌ అమిషా పటేల్‌..

First Published Mar 21, 2021, 2:27 PM IST

ఎన్టీఆర్, బాలయ్య హీరోయిన్‌ అమిషా పటేల్‌ ఎద ఎత్తులతో, బికినీ పోజులతో హీటు పెంచుతుంది. సినిమాలు లేకపోయినా అందాలతో ఫ్యాన్స్ ని చూపుతిప్పుకోనివ్వడం లేదు. తాజాగా పంచుకున్న అమిషా పటేల్‌ సెక్సీ ఫోటోలు కుర్రాళ్లని హంట్‌ చేసేస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 
 

అమిషా పటేల్‌ ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ఈ సెక్సీ భామ ఇప్పుడు ఫేడౌట్‌ హాట్‌ హీరోయిన్‌. సినిమాలు లేక ఐటెమ్‌ సాంగ్‌లకు, మోడల్‌గా సెక్సీ పోజులకే పరితమయ్యింది.
undefined
తాజాగా ఈ అమ్మడు తన అందాలను ఆరబోస్తూ బిజినెస్‌ చేసుకుంటుంది. అందాలతో వ్యాపారం చేసుకుంటుంది. కెరీర్‌ని లాగిస్తుంది.
undefined
గతేడాది వరకు ఆటుపోట్లతో సాగిన ఈ అమ్మడి కెరీర్‌ ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిన పడుతోంది. వరుసగా ఆఫర్స్ అందుకుంటోంది.
undefined
ఈ ఆనందంలోనేమో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఎద ఎత్తులను చూపిస్తూ మతిపోగొడుతుంది.
undefined
బికినీలో ఎద అందాలను చూపిస్తూ పంచుకున్న చిన్న వీడియో క్లిప్స్ వైరల్‌ అవుతున్నాయి. మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.
undefined
ప్రస్తుతం ఈ అమ్మడి హాట్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
undefined
అమిషా పటేల్‌ తెలుగులో ఎన్టీఆర్‌, బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించింది. గ్లామర్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
undefined
పవన్‌తో `బద్రి`, మహేష్‌ సరసన `నాని`, ఎన్టీఆర్‌ సరసన `నరసింహుడు`, బాలకృష్ణతో `పరమవీర చక్ర` చిత్రాల్లో హీరోయిన్‌గా మెరిసింది.
undefined
తెలుగులో చేసిన తొలి రెండు సినిమాలు బాగా ఆడటం, అమిషా అందాలు, నటనతో కాక రేపడంతో మేకర్స్ ఆమె వెంటపడ్డారు. ఆమె అందాలను మరింత అందంగా చూపేంచాలని డిసైడ్‌ అయ్యారు.
undefined
కానీ ఈ అమ్మడు కెరీర్‌లో అప్స్ అండ్‌ డౌన్స్ చోటు చేసుకున్నాయి. ఒడిదుడుకులతో కెరీర్‌ని లాక్కొస్తున్న ఈ సెక్సీ బ్యూటీ తన ఘాటైన అందాలనే నమ్ముకుంటోంది. ముఖ్యంగా బికినీ అందాలతో ఆ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది.
undefined
ముంబయికి చెందిన ఆ సెక్సీ అందాల భామ మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన హీరోయిన్‌గా మారింది. 2000లో `కహో నా ప్యార్‌ హై` అనే బాలీవుడ్‌ చిత్రంతో హీరోయిన్‌గా మారింది.
undefined
వరుసగా బాలీవుడ్‌లో భారీ చిత్రాల్లో హీరోయిన్‌గా మెరిసింది. ఓ దశాబ్దం పాటు బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది. తన ఘాటైన అందాలతో ఆడియెన్స్ కనువిందు చేసింది. హిందీతోపాటు తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా అమిషా మెరిసింది.
undefined
చాలా ఏళ్ళ గ్యాప్‌ తర్వాత మూడేళ్ళ క్రితం తెలుగులో `ఆకతాయి`లో స్పెషల్‌ సాంగ్‌లో తన అందాలను మరోసారి తెలుగు ఆడియెన్స్ కి రుచి చూపించింది.
undefined
రెండేళ్ల గ్యాప్‌తో మళ్ళీ హిందీలో ఇప్పుడు `దేశీ మ్యాజిక్‌`, `ది గ్రేట్‌ ఇండియన్‌ క్యాసినో`, `టౌబా తే జల్వా` వంటి హిందీ చిత్రాలతోపాటు `ఫ్యూజి బ్యాండ్‌` పంజాబీ సినిమాలో గ్లామరస్‌ పాత్రల్లో మెరిస్తుంది.
undefined
ఆడియెన్స్ లో టెంపరేచర్‌ రెట్టింపు చేసిన అమిషా బికినీ ఫోటోలు విశేషంగా వైరల్‌ అవుతున్నాయి.
undefined
మరోవైపు జిమ్‌లోనూ హాట్‌ హాట్‌ అందాలను చూపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది.
undefined
click me!