వైరల్ ఫొటోలు: బికినీలో బేబీ బీభత్సం..చూసే కళ్లకు ఉత్సవం

First Published Apr 18, 2020, 10:05 AM IST

ఒకప్పుడు సినీ నటులకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. మోడల్స్ ని పెద్దగా పట్టించుకునే వారు ఉండేవారు కాదు. సోషల్ మీడియా వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. సినిమా వాళ్ల కన్నా హాట్ గా ఉండే మోడల్స్ కు, ముద్దుగుమ్మలకే అభిమానుల ఆశీస్సులు ఉంటున్నాయి. తెరమీద హాట్ గా కనపడితేనే సెక్సీగా ఉన్నట్లు అని భావించే తరం అంతరించి పోతోంది. సెన్సార్ లేని సీన్స్ ఎన్నో సోషల్ మీడియాలో దర్శనమిస్తూండటంతో జనం వాటికి ఫుల్ గా కనెక్ట్ అయ్యిపోతున్నారు. అది చాలా మందికు ప్లస్ పాయింగ్ గా మారింది. తమదైన శైలిలో హాట్ ఫొటోలు దిగుతూ తమ ఫాలోయింగ్ ని పెంచుకునే పడిపోతున్నారు. అందులోనూ ఒకటి రెండు సినిమాలు చేసి,సోషల్ మీడియాలో రచ్చ చేసే వాళ్లకు ఉండే గుర్తింపు వేరు. అలాంటి సెక్సీ భామల్లో నేహా మాలిక్ ఒకరు. ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు అందుకు సాక్ష్యమిస్తున్నాయి. 

ఈ ముంబై బ్యూటీ మోడలింగ్ మొదలు పెట్టి చాలాకాలం అయినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదనే చెప్పాలి. దాంతో తనను తాను ప్రమోట్ చేసుకుంటే తప్ప వేరే దారి లేదని భావించి ఇలా రచ్చ చేయటం మొదలెట్టింది.
undefined
మణిందర్ బుట్టార్ 'సఖియా'.. జాజీ బీ 'ఉడ్నే సపోలియే' లాంటి రెండు మూడు పంజాబీ హిట్ సాంగ్స్ లో నటించింది. అయినా అక్కడ ఆమె పాతుకుపోలేకపోయింది.
undefined
బాలీవుడ్ లో నటిగా రెండు మూడు సినిమాల్లో మెరిసింది కానీ ఇప్పటిదాకా సరైన బ్రేక్ దక్కలేదు. అందుకే ఇన్స్టాగ్రామ్ రచ్చ చేసే పనిలో పాప చాలా బిజీ.
undefined
ఈమధ్య తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "మీరు నా క్వారంటైన్ అవుతారా?" అని క్యాప్షన్ ఇచ్చింది. ఇదేమైనా 'వాలెంటైనా' ఎగిరి గంతేసి పాప దగ్గర వాలిపోయేందుకు..? అని క్రింద కామెంట్స్ మొదలయ్యాయి. ఎందుకంటే కరోనా కారణంగా జనాలకు తగులుకున్న క్వారంటైన్. అప్పటికీ ఇలాంటి హాటు భామ తన క్వారంటైన్ అవుతారా అని అడిగితే ఎంతోమంది రెడీ అవుతున్నారు. కానీ తర్వార రిస్క్ చేయటం ఎందుకని ప్రక్కకు తప్పుకున్నారు.
undefined
నటిగా మారిన పంజాబీ మోడల్ నేహా మాలిక్ తన హాట్ ఫొటోలతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తోంది. నేహా ఎన్నో ఫ్యాషన్‌ షోలవో తన అందాలతో కుర్రాళ్లలో సెగలు తాకించి.. మెప్పించింది.
undefined
మణిందర్ భుట్టార్ సాంగ్ 'సఖియాన్‌'లో రచ్చ చేసిన ఈ సొగసుల గుమ్మ 'గాంధీ ఫిర్ ఆగయా' అనే చిత్రంలో నటించింది. ఇలా హాట్ యాంగిల్స్‌లో ఫొటోలు షేర్ చేసి అదరకొడ్తోంది నేహా.
undefined
హాట్ ఫొటోలంటే ఏదో గ్లామప్ ఒలక పోయిటం కాక ఎక్స్ ప్రెషన్ కూడా ఎంతో సెన్సువల్ గా ఇస్తూంటుంది ఉంది. ఇలానే హాటుషో లు కంటిన్యూ చేస్తే ఏదో ఒకరోజు ఈ భామకు క్రేజీ ఆఫర్లు రావడం ఖాయం అంటున్నారు సీనియర్స్.
undefined
ఫాలోయింగ్ కోసం ఎంతదైనా ముందుకు వెళ్లే ...తన బికినీ ఫొటో షూట్స్ తో రచ్చ రచ్చే చేస్తో్ంది.
undefined
ఏదో ఫొటోలు తీసుకున్నాం, ఇనిస్ట్రాలో పెట్టాం అన్నట్లు కాకుండా వైరల్ అయ్యే వాటిని ఎంపిక చేస్తూంటుంది. అందుకే ఆమెకు రోజు రోజుకూ పాపులారిటీ పెరుగుతోంది.
undefined
తన అందమైన బాడీని చూపించటంవో తప్పేముంది అని ఎప్పుడూ చెప్తూంటుంది. అందుకోసం నిరంతరం శ్రమ పడుతున్నా అంటోంది. ఇది ఓ శ్రమేనా కొట్టి పారేయకండి.
undefined
ఇక నేహా ముందు చూపు కలది. తనకు నిరంతర ఆదాయం కోసం ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. ఆ లింక్ లు తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ లో పెడుతూంటుంది.
undefined
సినిమా ఇండస్ట్రీలో సెటిల్ కాకపోవటానికి కారణం అందరి ఆలోచనకు తల వంచకపోవటమే అంటుంది. అలాగని తనకు మీటూ వంటి సమస్యలు లేవంటుంది.
undefined
అంత త్వరగా సినిమా ఆఫర్స్ రాని ఈ భామ తమకు చేతనైన ప్రయత్నాలు చేస్తూ ఫిలిం మేకర్ల దృష్టిలో పడడానికి సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంటోంది.
undefined
నేహా ముంబైలోనే పుట్టింది. అక్కడే ఉండటానికి ఇష్టపడుతోంది. ఆమె వయస్సు అంతా సీక్రెట్ గా ఉంచుతుంది. మీడియా వాళ్ళతో రెగ్యలర్ గా టచ్ లో ఉంటుంది.
undefined
తను హిందూ ఫ్యామిలీకు చెందినదాన్ని అనే చెప్పే నేహా తన కుటుంబ వివరాలు చెప్పటానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపదు. చాలా ఇంటర్వూలో ఆ విషయాలు ఆమె షేర్ చేసుకోలేదు.
undefined
2012 లో అరబ్ ఫ్యాషన్ వీక్ లో నేహా ..మూడవ అందగత్తెగా నిలిచి ప్రపంచ వ్యాప్తంగా రికగ్నైజేషన్ ని పొందింది. అప్పటినుంచీ ఆమె కెరీర్ పరుగులు పెట్టింది.
undefined
గోవాలో జరిగిన బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లోనూ ఆమెదే సక్సెస్. అలాగే ఆమెకు సౌత్ ఫిల్మ్ నుంచి వచ్చినా ఒప్పుకోలేదు. హిందీ ఆపర్స్ వైపే తను మ్రొగ్గుచూపుతానని చెప్పింది.
undefined
బ్యాంకాక్ బీచ్ ఫ్యాషన్ వీక్ 2016లో అయితే ఆమెకు ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. క్యాజువల్ ఈ షోలో పాల్గొన్నా ఆమెకు చాలా గుర్తింపు వచ్చింది.
undefined
మీకు సినీ పరిశ్రమలో ఆఫర్స్ ఇష్టమా..మోడలింగ్ లో కొనసాగించటం ఇష్టమా అని అడిగితే మొహమాటం లేకుండా మోడలింగ్ కే ఓటు వేస్తుంది.
undefined
తనను తాను ఫిట్నెస్ ఫ్రీక్ గా అభివర్ణించుకునే ఆమె ..ఆఫర్స్ ,మిగతా విషయాల్లో కాస్తంత జోరు ప్రదర్శిస్తూనే ఉంటుంది. ఇది సాటి మోడల్స్ కు నచ్చనప్పుడల్లా ఏదో ఒక వివాదం వస్తూనే ఉంటుంది.
undefined
click me!