కేరళకు చెందిన నయనతార అయ్య సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. మొదటి సినిమానే సూపర్ హిట్ కొట్టడంతో పాటు.. నటిగా ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది. రజనీతో చంద్రముఖి, విజయ్‌తో శివకాశి, శింబుతో మన్మధ సినిమాలు నయనతారను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టాయి. ఈ సినిమాలతో పాటు తెలుగులో వెంకటేష్, నాగార్జున, ఎన్టీఆర్, చిరంజీవిలాంటి స్టార్లతో నటించి సౌత్ స్టార్ గా వెలుగు వెలిగింది నయనతార. తెలుగు,తమిళంతో పాటు. మలయాళం, కన్నడ, హిందీ భాషలను కూడా పాన్ ఇండియా స్థాయిలో నటించింది.
త్రిష,నయన్ ను వెనక్కి నెట్టిన రష్మిక మందన్న, రేటు భారీగా పెంచిన శ్రీవల్లి.. ఎంత డిమాండ్ చేస్తుందంటే..?