ఈ సినిమా ఇచ్చిన రెస్పాన్స్ తర్వాత, ఇప్పుడు మూకుతి అమ్మన్ 2 సినిమా వస్తోంది. ఈ సినిమాను సుందర్ సి డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా, నయనతార, ఊర్వశి, దునియా విజయ్, రెజీనా కసాండ్రా, రెడిన్ కింగ్స్లీ, యోగి బాబు, మీనా, అభినయ, అజయ్ ఘోష్, రవి మరియా, మైనా నందిని, సింగం పులి, ఆర్జే బాలాజీ (కామెయో), ఇనియా అని చాలామంది నటిస్తున్నారు. ఐసరి గణేష్ వేల్స్ ఫిల్మ్ కంపెనీ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Also Read: 800 కోట్ల సినిమాను, డిజాస్టర్ మూవీ కోసం వదులుకున్న కీర్తి సురేష్