అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తున్న బాలకృష్ణ హీరోయిన్‌

First Published Nov 12, 2020, 5:23 PM IST

మాజీ మిస్‌ కేరళ.. బాలకృష్ణ హీరోయిన్‌ నటాషా దోషి క్యూట్‌ అందాలతో మత్తెక్కిస్తుంది. ఇన్నాళ్ళు ఓ మోస్తారు అందాలతో అలరించిన ఈ బ్యూటీ తాజాగా రెచ్చిపోయింది. అందాల విందుకు తెరలేపింది. 
 

ముంబయికి చెందిన ఈ హాట్‌ బ్యూటీ టీనేజ్‌ నుంచే కెరీర్‌ని ప్రారంభించింది. యాక్టింగ్‌ క్లాసులకు వెళ్ళింది. నటనపై పట్టు సంపాదించింది.
undefined
మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది 2010లో మిస్‌ కేరళగా నిలిచి అవార్డుని అందుకుంది.
undefined
రెండేళ్ళకి హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
undefined
మలయాళ చిత్ర పరిశ్రమ `మంత్రికన్‌` సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. జయరామ్‌, పూనమ్‌ బజ్వా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా బాగానేఆకట్టుకుంది.
undefined
అదే ఏడాది మలయాళంలోనే `హైడ్‌ ఎన్‌ సీక్‌` లో మెరిసింది. థ్రిల్లర్‌ ప్రధానంగా సాగిన ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
undefined
ఆ తర్వాత నటించిన `కాల్‌ మీ ఎట్‌`, `కప్పుసినో` చిత్రాల్లో నటించగా, అవి పెద్దగా ఆడలేదు. దీంతో నటాషాకి అవకాశాలు కూడా ముఖం చాటేశాయి.
undefined
ఇంతలోనే తెలుగులో నటించే అవకాశం నటాషాని వరించింది. ఏకంగా బాలకృష్ణ సరసన నటించే ఛాన్స్ కొట్టేయడం విశేషం.
undefined
బాలకృష్ణ, నయనతార జంటగా వచ్చిన `జై సింహా`లో ఓ హీరోయిన్‌గా మెరిసింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అంతగా మెరవకపోవడం, నటాషా పాత్రకి అంతగా ప్రయారిటీలేకపోవడంతో నటాషాకి బాలయ్యతో నటించినా ప్రయోజనం లేకుండా పోయింది.
undefined
ఆ తర్వాత నటాషా `కోతలరాయుడు` లో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాపై ఇంకా స్పష్టత లేదు.
undefined
ఇదిలా ఉంటే తాజాగా హాట్‌ ఫోటోలతో రెచ్చిపోయింది నటాషా. ఎద అందాలను ఎరగా వేస్తూ సెక్సీ లుక్స్ లో ఫోటోలకు పోజులిచ్చింది.
undefined
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలోవైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లలో హీటు పుట్టిస్తుంది.
undefined
అవకాశాల కోసం తన గ్లామర్‌ షోకి తెరలేపింది. విభిన్న కోణాల్లో కనిపిస్తూ మేకర్స్ ఎర వేసింది. ఆమె అందాలకైనా ముగ్దులై అవకాశాలిస్తారేమో చూడాలి.
undefined
click me!