ఇక శిరీష్ విషయానికి వస్తే.. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ కథలు సెలక్ట్ చేసుకుంటూ.. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈమధ్య పెద్దగా సినిమాలు చేయలేదుశిరీష్. ముంబయ్ వెళ్లిపోయాడని కూడా అన్నారు. చాలా కాలం సైలెంట్ గా ఉన్న కుర్రహీరో.. రీసెంట్ గా కొత్త సినిమా చేస్తున్నాడు. ఈమూవీ ప్రమోషన్లలో పాల్గొన్న శిరీష్.. ఈ సందర్బంగానే రామ్ చరణ్ తో ఉన్న ఫోటో గురించి మాట్లాడాడు.