మల్లు బ్యూటీ బ్లాక్‌ శారీ అందాలు మైండ్‌ బ్లాక్‌.. కవ్వించే పోజులతో చిత్తు చేస్తున్న మాళవిక.. నోట్లో అదేంటి?

First Published Dec 19, 2022, 11:03 AM IST

మల్లు బ్యూటీ మాళవిక మోహనన్‌ హాట్‌ నెస్‌ పీక్లో ఉంటుంది. ఈ అమ్మడు శారీ కడితే కుర్రాళ్ల లోకం విలవిలలాడిపోవాల్సిందే. అదే బ్లాక్‌ శారీలో కనిపిస్తే ఆ గోస వర్ణించతరమా?
 

Malavika Mohanan Instagram

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌ సినిమాల్లో కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. ఎక్కువగా కనిపిస్తుంది. తన గ్లామర్‌ ఫోటో షూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది. హాట్‌  నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ భామ అందాలను దాచుకోకుండా ఆరబోస్తూ నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంటుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. 
 

Malavika Mohanan Instagram

తాజాగా ఈ మల్లు భామ బ్లాక్‌ శారీలో మెరిసింది. బాడీకి హత్తుకుపోయిన బ్లాక్‌ శారీలో హోయలు పోయింది. అసలే హాట్‌ అందాలకు కేరాఫ్‌ అయిన మాళవిక బ్లాక్‌ శారీ కడితే ఇంకేమైనా ఉందా? కుర్రాళ్ల హృదయాలు తల్లడిల్లిపోవాల్సిందే. ఇప్పుడు మాళవికని చూస్తుంటే అదే జరుగుతుంది. కైపెక్కిపోతున్నారు. హాట్‌ అందాలతో నెటిజన్లని చిత్తు చేస్తుందీ బోల్డ్ బ్యూటీ. 
 

Malavika Mohanan Instagram

మాళవిక మోహనన్‌ ఓ వైపు శారీలో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. మరోవైపు పక్కన ఆధ్యాత్మికతకి సంబంధించిన విగ్రహాలు, పూజ వగైరా వంటి వాటితో ఆహ్లాదాన్నిస్తుంది. దీంతో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. అయితే చివరి వరకు తన ఫోటోలను స్వైప్‌ చేయాలని చెప్పింది మాళవిక. చివరి ఫోటోలో నోట్లో బెల్లమా? కర్జురా మొత్తానికి ఊరిస్తుంది. మరింత టెంప్ట్ చేస్తుంది. 

Malavika Mohanan Instagram

అయితే ఇవి థ్రోబ్యాక్‌ ఫోటోలట. గతంలో దిగిన ఫోటోలు అని చెబుతూ ఇన్‌స్టాలో షేర్‌ చేయగా, అవి వైరల్‌ అవుతున్నాయి. నెట్టింట హీటు పెంచుతున్నాయి. అభిమానులను ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. మల్లు బ్యూటీ బ్లాక్‌ శారీ అందాలు చూసి నెటిజన్ల పండగ చేసుకుంటున్నారు. 

Malavika Mohanan Instagram

మలయాళానికి చెందిన ఈ హాట్ హీరోయిన్‌గా రాణించేందుకు కష్టపడుతుంది. సక్సెస్‌ లేక స్ట్రగుల్ అవుతుంది. నటన పరంగా, గ్లామర్‌ పరంగా అన్నీ ఉన్నా, అదృష్టం ఈ బ్యూటీని వరించడం లేదు. దీంతో గతుకుల రోడ్డుపై ప్రయాణంలా సాగుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బిగ్‌ ప్రాజెక్ట్ ని అందుకున్నట్టు సమాచారం. 

ప్రభాస్‌తో నటించే ఛాన్స్ ని కొట్టేసిందని తెలుస్తుంది. అధికారికంగా ప్రకటన లేకపోయినప్పటికీ ప్రభాస్-మారుతి సినిమాలో ఓ హీరోయిన్ గా మాళవిక కనిపించబోతుందట. ముగ్గురు హీరోయిన్లకి స్కోప్ ఉందని ఇతర హీరోయిన్ల పాత్రల్లో శ్రీలీలా, రాశీఖన్నా కనిపిస్తారని టాక్. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌ సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకుంటోంది.
 

మరోవైపు తమిళంలో ఓ సినిమా చేస్తుంది. విక్రమ్‌తో `తంగలాన్‌` మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే హిందీలో `యుద్ర` చిత్రంలో నటిస్తుంది మాళవిక మోహనన్‌. ఈ సినిమాలు విజయం సాధిస్తేనే మాళవిక హీరోయిన్‌గా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. బిజీ అవుతుంది. లేదంటే మళ్లీ స్ట్రగుల్స్ తప్పవని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

click me!