ఇటు ప్రభాస్ చేతిలో మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. కల్కి తరువాత హనురాఘవపూడికి ప్రభాస్ డేట్స్ ఇచ్చాడని అంటున్నారు. ఈలెక్కన ప్రభాస్ ప్రశాంత్ నీల్ సినిమా లేట్ అయ్యి.. ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ అవ్వడానికి.. ప్రీ ప్రొడక్షన్ పనులు అయిపోయినట్టు ఎక్కడా వార్త బయటకు రాలేదు. అటు ఎన్టీఆర్ కూడా అగస్ట్ వరకూ దేవర, వార్ 2 లను కంప్లీట్ చేస్తాడా లేదా అనేది డౌట్.. ఇన్ని అనుమానాల మధ్య.. ఇద్దరు స్టార్లకు సబంధించిన సినిమాల విషయంలో ప్రశాంత్ నీల్ క్లారిటీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.