లేపమంటే ఆకాశానికి ఎత్తేశారు.. నటి పవిత్రని మీమ్స్ తో ఆడుకున్న నెటిజన్లు.. సమంతని అచ్చుదించేసిందిగా!

First Published Jun 10, 2021, 10:45 AM IST

తనని లేపమంది జూ. సమంత నటి పవిత్ర. అంతే నెటిజన్లు మీమ్స్ తో ఎత్తేశారు. అది మామూలు ఎత్తుడు కాదు ఏకంగా ఆకాశానికి ఎత్తేశారు. ఆ లేపుడు చూసి జూ సమంత సైతం షాక్‌ తిన్నది. ఇప్పుడు వైరల్‌గా మారింది. 

చూడ్డానికి అచ్చు గుద్దినట్టు సమంతలా ఉంది తమిళ టీవీ నటి పవిత్ర లక్ష్మి. సేమ్‌ టూ సేమ సమంత తరహాలోనే పోజులిస్తూ నెటిజన్లకి, ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది.
undefined
తమిళంలో సమంతపై ఉన్న ఓవర్‌ ప్రెజర్‌ని తాను కొంచెం లాగేసుకుంటుంది.
undefined
ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్‌ మీడియా వేదికగా తన అభిమానులకు రిక్వెస్ట్ చేసుకుంది. ఎల్లో డ్రెస్‌లో కూర్చొన్న ఫోటోని ఫ్యాన్స్ తో పంచుకుంటూ నన్ను పైకి తీసుకెళ్లండి అని క్యాప్షన్‌ ఇచ్చింది.
undefined
అంతే కెరీర్‌ పరంగా తనని పైకి తీసుకెళ్లేలా, పాపులారిటీ తెచ్చేలా చేయండి,నటిగా ఆదరించమని కోరింది. కానీ నెటిజన్లకి మాత్రం మరోలా అర్థమైంది. అంతే మరో మాట లేకుండా ఆమెని పైకి తీసుకెళ్లారు.
undefined
అది ఎంత పైకి అంటీ ఏకంగా ఆకాశానికి ఎత్తేశారు. మామూలుగా ఎత్తడం కాదు, ఏది దొరికితే దానితో లేపేశారు. మీమ్స్ తో ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.
undefined
కారుపై ఎత్తడం, కొంత మంది మంచంపై ఎత్తడం, హీరో బిల్డింగ్‌పై నుంచి ఆమెని ఎత్తుకుని దూకడం, ఇలా రకరకాలుగా మీమ్స్ తో పవిత్ర లక్ష్మీ ఓ రేంజ్‌లో ఆట ఆడుకున్నారు.
undefined
ఇది చూసిన పవిత్ర లక్ష్మీ షాక్‌కి గురైంది. ఎత్తమంటే ఇలానా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
undefined
ఇదేం ఎత్తుడు అంటూ షాక్‌ తిన్నది. ప్రస్తుతం ఈ అమ్మడి మీమ్స్ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.
undefined
పవిత్ర తమిళంలో `కూకూ విత్‌ కోమలి` షోతో పాపులారిటీ పొందింది. పలు షార్ట్స్‌ ఫిల్మ్స్‌లో నటించిన పవిత్ర `ఉల్లాసం` అనే మలయాళ చిత్రంలోనూ కనిపించింది. కానీ ఇది ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.
undefined
అయితే చూడ్డానికి సమంతకి చెల్లిగా కనిపించడంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మీమ్స్ తో మరింత పాపులారిటీని పొందుతుందీ భామ.
undefined
నటి పవిత్ర లక్ష్మీ గ్లామర్‌ ఫోటోలు.
undefined
నటి పవిత్ర లక్ష్మీ గ్లామర్‌ ఫోటోలు.
undefined
నటి పవిత్ర లక్ష్మీ గ్లామర్‌ ఫోటోలు.
undefined
నటి పవిత్ర లక్ష్మీ గ్లామర్‌ ఫోటోలు.
undefined
నటి పవిత్ర లక్ష్మీ గ్లామర్‌ ఫోటోలు.
undefined
నటి పవిత్ర లక్ష్మీ గ్లామర్‌ ఫోటోలు.
undefined
నటి పవిత్ర లక్ష్మీ గ్లామర్‌ ఫోటోలు.
undefined
undefined
నటి పవిత్ర లక్ష్మీ గ్లామర్‌ ఫోటోలు.
undefined
నటి పవిత్ర లక్ష్మీ గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!