భార్య ముందే హీరోయిన్ తో జూనియర్ ఎన్టీఆర్ రొమాన్స్.. లక్ష్మీ ప్రణతి ఏం చేసిందంటే..?

Published : Jun 21, 2024, 04:04 PM IST

ఏహీరో అయినా..? ఎంత పెద్ద స్టార్ అయినా.. భార్య ముందు హీరోయిన్ తో  రొమాన్స్ చేయాలంటే.. అది చాలా ఇబ్బందికర పరిస్థితే అవుతుంది. కాని అలాంటి పరిస్థితిని ఫేస్ చేయబోతున్నారట... యంగ్ టైగర్ ఎన్టీఆర్..? 

PREV
15
భార్య ముందే హీరోయిన్ తో జూనియర్ ఎన్టీఆర్ రొమాన్స్.. లక్ష్మీ ప్రణతి ఏం చేసిందంటే..?
Jr NTR

వరుస సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. పాన్ ఇండియా సినిమాలతో హోరెత్తించబోతున్నాడు. ఈక్రమంలోనే దేవర సినిమా తరువాత ప్రశాంత్ నీల్తో సినిమాను ప్లాన్ చేశాడు తారక్. ఆతరువాత కూడా రెండుమూడు కథలు అలా హోల్డ్ లో పెట్టాడని తెలుస్తోంది. ప్రస్తుతం తన టార్గెట్ అంతా దేవర మీదనే పెట్టాడు జూనియర్. 

రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్.. ఎంత తీసుకున్నాడంటే..?

 

25

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా బిజీలో ఉన్నారు. ఈసినిమాతో ఎలాగైన హిట్ కొట్టి.. రాజమౌళి బ్యాడ్ సెంట్ మెంట్ ను బ్రేక్ చేయాలి అని చూస్తున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా సినిమాను ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. కొరటాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ.. షూటింగ్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది.  

నాగార్జునను పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్..? 50 ఏళ్ల వయసులో కింగ్ కోసం ఏం చేసిందో తెలుసా..?

35

ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ టైమ్ సౌత్ లోకి..అది కూడా టాలీవుడ్ లోకి ఆమె దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. కాగా  ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ ప్రెసెంట్ థాయిలాండ్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో జాన్వి కపూర్ ఎన్టీఆర్ ల చేత రొమాంటిక్ సాంగ్  షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ చిన్నట్విస్ట్ ఏంటంటే.. థాయిలాండ్ కు ఫ్యామిలీతో పెళ్లాడట తారక్. 
 

రాజమౌళి మెచ్చిన మలయాళ హీరోయిన్, జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ లో నటిస్తోందా..?

45

అలా చూస్తే.. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ తో పాటు ఆయనభార్య లక్ష్మీ ప్రణతి కూడా జాయిన్ అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూట్ లో లక్ష్మీ ప్రణతి ముందు తారక్ హీరోయిన్ తో రొమాన్స్ చేయాల్సినపరిస్థితి.  జాన్వి తో రొమాన్స్ చేసే సాంగ్ లో  కొన్ని షాట్స్ లో లక్ష్మీ ప్రణతి అక్కడ ఉండబోతుందట. ఇది నిజంగా ఎన్టీఆర్ కు పరిక్షా సమయమే అనుకోవాలి. భార్య ముందు హీరోయిన్ తో రొమాన్స్ చేయడం అంటే.. ఏ హీరోకి అయితే అది ఇబ్బందికర పరిస్థితే అవుతుంది మరి. 

కల్కి డైరెక్టర్ కు బాలయ్య సినిమా అంటే పిచ్చి.. ఆ రెండు మూవీస్ నాగ్ అశ్విన్ కు ఎందుకు నచ్చాయి...?

 

55

ఇకఈ విషయంలో ఫ్యాన్స్ నుంచి రకరకాల కామెంట్స్ వనిపిస్తున్నాయి.నువ్వు నిజంగా టైగర్ అన్నా.. భర్య ముందే ఇంత ధైర్యంగా నీ చేయగలుగుతన్నావు.. నీ టాలెంట్ కు.. వృత్తికినువ్వు ఇస్తున్న రెస్పెక్ట్  కు నువ్వు నిజంగా గ్రేట్ అంటున్నారు ఫ్యాన్స్. 

Read more Photos on
click me!

Recommended Stories