ఇదిలా ఉంటే నమ్రత ఇప్పుడు సినిమాలు మానేసి ఫ్యామిలీ, బిజినెస్‌ని చూసుకుంటుంది. మహేష్‌బాబు డేట్స్, పారితోషికం, యాడ్స్, బిజినెస్ డీల్స్ సెట్ చేస్తుంది. అలాగే పిల్లల పెంపకం, చదువులు ఇలా అన్నీ తానై చూసుకుంటూ మహేష్ కి బ్యాక్ బోన్‌గా నిలబడింది నమ్రత. ఫ్యామిలీ రిలేషన్స్ ని కూడా మెయింటేన్ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా మల్టీపుల్ వర్క్ తో బిజీగా ఉంది నమ్రత.