ఇక ఆతరువాత టాలీవుడ్ లో అడుగు పెట్టిన ప్రేమ వరుసగాధర్మచక్రం, జగదేకవీరుడు, కోరుకున్న ప్రియుడు, ఓంకారం, చెలికాడు, అత్త నీ కొడుకు జాగ్రత్త, దేవి, మా ఆవిడ కలెక్టర్ లాంటి వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఆతరువాత ఆమె టాలీవుడ్ నుంచి తమిళ సినిమాల్లోకి కూడా జంప్ చేసింది. అలా సౌత్ సినిమాలన్నింటిలో నటించి మెప్పించిన ప్రేమ..ఓ పారిశ్రామికవేత్తను 2006 లో పెళ్లాడింది.
టాలీవుడ్ లో వరుస ప్లాప్ లు.. అక్కడ మాత్రం సంచలనంగా మారిన హీరో రామ్....?