గాలి గోపురంలో అందాల పావురం.. హాట్‌ బ్యూటీ రష్మీ గౌతమ్‌ వయ్యారాలు(ఫోటోలు)

First Published Mar 14, 2021, 8:21 PM IST

సెక్సీ యాంకర్‌ రష్మీ పావురం లా మారిపోయింది. గాలిగోపురంలో అందాల పావురంలా మారిపోయింది. గెంతుకుంటూ ఎగిరిపోతే ఎంత బాగుంటుందని అనేలా పోజులిస్తూ హోయలు పోయింది. హాట్‌ అందాల భామ రష్మీ ఇలా నయా పిక్స్ తో కుర్రాళ్లలో హీటు పెంచుతుంది. గ్లామరస్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

`ఎక్స్ ట్రా జబర్దస్త్` బ్యూటీ రష్మీ గౌతమ్‌ పావురంలా మారిపోతే ఎలా ఉంటుందో తెలియాలంటే తాజాగా పంచుకున్న ఆమె గ్లామర్‌ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది.
undefined
ట్రెండీ వేర్‌లో, పొట్టి డ్రెస్సుల్లో మంత్రముగ్డుల్ని చేసే రష్మీ గౌతమ్‌ తాజాగా స్లీవ్‌ లెస్‌ గౌనులో మెరిసింది.
undefined
అచ్చు గాలి గోపురంలోని పావురంలా ఉన్నావంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.
undefined
మరోవైపు తమ పాండిత్యాన్ని రాతగా మార్చి కామెంట్లు పెడుతున్నారు. రష్మీ అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
undefined
రష్మీ గౌతమ్‌ పిజియాన్‌గా కుర్రాళ్ల గుండెల్నిగాయం చేస్తుందని చెప్పొచ్చు. అదేసమయంలో తన అందాలతో వారిని తన బుట్టలో వేసుకుంటోంది.
undefined
రష్మీ `ఎక్స్ ట్రా జబర్దస్త్`తో, `ఢీ` డాన్స్ షోలో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతున్న విషయం తెలిసిందే.
undefined
మరోవైపు హీరోయిన్‌గా తన సత్తా చాటుకుంది. ప్రస్తుతం ఆమె `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` చిత్రంలో హీరోయిన్‌గా నందు సరసన నటిస్తుంది. ఇలా షోస్‌, సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. దీంతోపాటు స్పెషల్‌ ఈవెంట్లలోనూ మెరుస్తూ మైమరపిస్తుంది.
undefined
click me!