గోవా బీచ్‌లో అందాల ఆరబోతతో రెచ్చిపోయిన సెక్సీ బ్యూటీ అనసూయ..

First Published Oct 5, 2020, 10:20 AM IST

ఎప్పటికప్పుడు తన గ్లామరస్‌ ఫోటోలతో నెటిజన్లకి మంచి విందు భోజనం పెడుతున్న తెలుగు హాట్‌ యాంకర్‌ అనసూయ తాజాగా గోవా బీచ్‌లో అందాల ఆరబోతకు తెరలేపింది. 

తన భర్త సుశాంత్‌ పుట్టిన రోజు ఈ నెల 3. ఈ సందర్భంగా భర్తతో కలిసి గోవా చెక్కేసిందీ హాట్‌ బ్యూటీ.
undefined
అక్కడ భర్తతో కలిసి బర్త్ డేని బాగా ఎంజాయ్‌ చేసింది. తన భర్తని గ్రావిటీతో పోల్చింది. తను ఎప్పటికీ తన నట్‌బట్టర్‌ అనే పేర్కొంది.అంతటితో ఆగలేదు, ప్రేమతో, ముద్దులతో రెచ్చిపోయింది.
undefined
ఇదిలా ఉంటే కజిన్‌ సిస్టర్‌ అనసూయ భర్తకి, మరో సెక్సీ యాంకర్‌ రష్మి బర్త్ డే విశెష్‌ చెప్పడం విశేషం. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.
undefined
గోవాలో తన అందాల ఆరబోతకు తెరలేపింది అనసూయ. బీచ్‌ అందాలను తాను తిలకిస్తూ, తన అందాలను అభిమానులకు అప్పనంగా ఇచ్చేసింది. గ్లామర్‌ షోతో రెచ్చిపోయింది. తాను సముద్ర ప్రేమికురాలుని అనే పేర్కొంది.
undefined
గోవా బీచ్‌ వద్ద విరహ వేదనతో తై అందాలను ప్రదర్శించింది. దీంతో నెటిజన్లు, ఆమె అభిమానులు ఎగబడుతున్నారు. అదే సమయంలో ఎప్పటిలాగే అనసూయపై కామెంట్లతో రెచ్చిపోయారు నెటిజన్స్.
undefined
మరోవైపు మరికొన్ని అనసూయ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
undefined
undefined
undefined
undefined
undefined
undefined
undefined
undefined
click me!