Shriya Saran: వంగి వంగి ఎద పొంగులు చూపించిన శ్రియా శరన్... ఆయనంటే కొంచెం కూడా భయం లేదుగా!

First Published Dec 13, 2022, 10:05 AM IST

హీరోయిన్ గా ఫేడ్ అవుట్ దశకు చేరుకున్నా శ్రియా పరువాల విందులో అసలు తగ్గడం లేదు. హాట్ డిజైనర్ వేర్స్ లో చలిలో చెమటలు పట్టిస్తుంది. 
 

Shriya Saran

తాజాగా ప్రముఖ డిజైనర్స్ గౌరీ-నైనిక రూపొందించిన బట్టలో సూపర్ గ్లామరస్ గా తయారయ్యారు. వంగి వంగి యద పొంగులు చూపిస్తూ టెంపరేచర్ పెంచేశారు. శ్రియా అందాల దెబ్బకు మగమహారాజులు కూడా కిందైపోతున్నారు. పెళ్ళైన తర్వాత కూడా ఈ రేంజ్ లో రెచ్చిపోతుంటే, భర్త అంటే బొత్తిగా భయం లేదంటున్నారు.

Shriya Saran


 ప్రస్తుతం తెలుగులో శ్రియ అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు.అయితే ఆమెకు బాలీవుడ్ లో వయసుకు తగ్గ పాత్రలు రావడం విశేషం. సీనియర్ స్టార్స్ పక్కన ఆమెకు ఆఫర్స్ దక్కుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీలో(RRR Movie) శ్రియా నటుడు అజయ్ దేవ్ గణ్ భార్యగా తళుక్కున మెరిశారు. 
 

Shriya Saran


మలయాళ రీమేక్ గా దృశ్యం 2 తెరకెక్కుతుంది. నవంబర్ 18న వరల్డ్ వైడ్ విడుదలయ్యింది. దృశ్యం 2 మంచి విజయాన్ని అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.  ఒక ప్రక్క హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తూ మరో ప్రక్క చక్కగా సినిమాలు చేస్తున్నారు శ్రియ. అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్తున్నారు. 

Shriya Saran

కెరీర్ ముగుస్తుంది అనగా శ్రియ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. తన రష్యన్ ప్రియుడు ఆండ్రూని వివాహం చేసుకున్నారు. 2018లో శ్రియా-ఆండ్రూ వివాహం నిరాడంబరంగా జరిగింది. శ్రియ(Shriya Saran) పెళ్లి గురించి మీడియాకు కూడా అధికారిక సమాచారం లేదు. బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.  ఇక పిల్లల్ని కూడా ఆమె అలా రహస్యంగానే కన్నారు. 

Shriya Saran


ఇక లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.  ఈ విషయం చాలా కాలం తర్వాత శ్రియ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. శ్రియా తల్లయ్యిందన్న ఆ వార్త అందరికీ చిన్న ఝలక్ ఇచ్చింది. ఇక శ్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచుగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.

Shriya Saran

 లాంగ్ కెరీర్ అనుభవించిన స్టార్ హీరోయిన్స్ లో శ్రియ ఒకరు. దశాబ్దానికి పైగా శ్రియ నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు. తెలుగులో రెండు జనరేషన్స్ స్టార్స్ తో నటించిన ఘనత ఆమె సొంతం. చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్  లతో ఆమె జతకట్టారు. 

కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేశారు. గొప్ప డాన్సర్ అయిన శ్రియ అప్పట్లో అబ్బాయిల కలల రాణిగా వెలిగిపోయారు. శ్రియా ప్రధాన పాత్రలో గమనం టైటిల్ తో మూవీ విడుదలైంది.గమనం చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం విశేషం. నటన పరంగా కూడా అద్భుతం చేయగల శ్రియ మరికొంత కాలం నటించాలని, అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
 

click me!