Shriya Saran: బీచ్ వెకేషన్ లో శ్రియ శరన్ హాట్ ఫోటో షూట్... అంతకంతకు తెగిస్తున్న స్టార్ లేడీ 

Sambi Reddy | Published : Sep 14, 2023 5:18 PM
Google News Follow Us

వెకేషన్ లో తెగించి అందాల విందు చేసింది శ్రియా శరన్. హాట్ థైస్ హైలెట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది. శ్రియ శరన్ బోల్డ్ లుక్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ క్రేజీ గా ఫీల్ అవుతున్నారు. 
 

18
Shriya Saran: బీచ్ వెకేషన్ లో శ్రియ శరన్ హాట్ ఫోటో షూట్... అంతకంతకు తెగిస్తున్న స్టార్ లేడీ 
Shriya Saran

నాలుగు పదుల వయసులో కూడా శ్రియ శరన్ పర్ఫెక్ట్ బాడీ మైంటైన్ చేస్తుంది. జీరో సైజ్ గ్లామర్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.  తాజాగా బీచ్ వెకేషన్ లో రెచ్చిపోయింది అమ్మడు. హాట్ థైస్ చూపిస్తూ సోషల్ మీడియాను హీటెక్కించింది. 

 

28
Shriya Saran

శ్రియ శరన్ కెరీర్ పరిశీలిస్తే... ఆమె మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. హీరోయిన్ కావాలనే ఆశతో డాన్స్, యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నారు. ముంబైలో రామ్ చరణ్, శ్రియ ఒకే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నారట. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఆ మధ్య వైరల్ అయ్యింది. 

38
Shriya Saran


ఇక 2001లో ఆమె హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇష్టం టైటిల్ తో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో శ్రియ నటించారు. ఆ మూవీ పర్లేదు అనిపించుకుంది. ఆమెకు బ్రేక్ ఇచ్చిన మూవీ సంతోషం. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీలో శ్రియ నటించారు. 


 

Related Articles

48
Shriya Saran


దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ డ్రామా హిట్ కొట్టింది. అక్కడ నుండి శ్రియ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ అయ్యారు. టాప్ స్టార్స్ అందరితో నటించారు. శ్రియ తన కెరీర్లో అనేక ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది. 

58
Shriya Saran


2018లో శ్రియ ప్రియుడు ఆండ్రీని పెళ్లి చేసుకుంది. శ్రియ వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. అప్పటికే శ్రియ స్టార్ హీరోయిన్ హోదాకు దూరమయ్యారు. లాక్ డౌన్ సమయంలో శ్రియ రహస్యంగా ఓ పాపకు జన్మనిచ్చింది. తాను తల్లైన విషయాన్ని శ్రియ అనంతరం తెలియజేసింది.


 

68
Shriya Saran

ఇటీవల మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ ఆర్ట్ ఫిల్మ్ అంతగా ఆదరణ పొందలేదు. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది. 

78
Shriya Saran

ఇప్పటికీ ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. నటిగా కొనసాగుతూనే మోడలింగ్ చేస్తుంది. శ్రియ శరన్ అటు వ్యక్తిగత జీవితాన్ని ఇటు వృత్తిని చక్కగా బ్యాలన్స్ చేస్తుంది. అందుకే ఆమె హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నారు. 
 

88
Shriya Saran

వెకేషన్ లో తెగించి అందాల విందు చేసింది శ్రియా శరన్. హాట్ థైస్ హైలెట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది. శ్రియ శరన్ బోల్డ్ లుక్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ క్రేజీ గా ఫీల్ అవుతున్నారు. 
 

Recommended Photos