హీరోయిన్ సమంత తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం నయనతారకు భారీ షాక్ ఇచ్చిందా..? ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న న్యూస్ ఇదే. సమంత నిర్ణయం వల్ల నయనతార నష్టపోవల్సి వస్తుందట. ఫిల్మ్ ఇండస్ట్రీలో అటు నయన్, ఇటు సమంత ఇద్దరు మంచి పేరు సంపాదించుకున్నారు. కెరీర్ ను గాడిలో పెట్టుకుని.. వయసు పెరుగుతున్నా.. అవకాశాలు కూడా అంతే ఎక్కువగా సాధిస్తున్నారు.