ఇక క్లింకార పుట్టిన తరువాత మెగా ప్యామిలీకి బాగా కలిసొస్తోంది. చరణ్ కు హాలీవుడ్ రేంజ్ లో ఇమేజ్ రావడం. చిరంజీవికి పద్మవిభూషన్ రావడం.. వరుణ్ తేజ్ పెళ్ళి. పవన్ కళ్యాణ్ భారీ విజయం.. ఇలా చాలా రకాలుగా వాళ్ళకు కలిసొచ్చిందని నమ్ముతున్నారు. మెగా ఇంట సిరుల పంట పండిస్తున్న క్లింకారను అందరు ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు.