ఇలియానా శృంగార పాఠాలు.. సెక్స్ గురించి ఓపెన్‌గా చెప్పిన గోవా బ్యూటీ.. ఆ ఫీలే వేరంటూ హాట్‌ కామెంట్‌

First Published Sep 8, 2022, 7:14 AM IST

సెక్స్ గురించి దిమ్మతిరిగే డైలాగులు కొట్టింది హీరోయిన్ ఇలియానా. సెక్స్ మీద తనకు ఉన్న ఇంట్రెస్ట్ ను సిగ్గుపడకుండా బయటప పెట్టింది చిన్నది.  సెక్స్ గురించి.. ముఖ్యంగా ఆమె సెక్స్ లైఫ్  గురించి చేసిన కామెంట్స్  వైరల్ అవుతున్నాయి. 
 

సెక్స్  అనేది ఎవరివారికి పర్సనల్ విషయం... దాని గురించి మాట్లాడటానికి చాలా మంది సిగ్గు పడుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. కొంత మంది హీరోయిన్ లు కూడా తమ సెక్స్ లైఫ్ గురించి సిగ్గుపడకుండా బయట పెడుతంటారు.. ఇక ఆ కోవలేనే ఇలియానా కూడా నడిచింది. తన సెక్స్ ఇంట్రెస్ట్ గురించి ఓపెన్ గానే మాట్లాడింది. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్లు ఎవరికి వారు రెచ్చిపోయి.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తుంటే.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు నెటిజన్లు. అటువంటిది.. ఆ హీరోయిన్ల సెక్స్ లైఫ్ గురించి వారే వివరంగా చెపుతుంటే.. ఇంకెంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగిన ఇలియా సెక్స్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. తన సెక్స్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. 

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇలియానా.. మిషన్స్‌లా సెక్స్ చేసుకుంటే లాభం లేదని.. దాన్ని చాలా ప్రేమతో చేసుకోవాలని స్టేట్మెంట్స్ ఇచ్చింది ఇల్లీబేబీ. ఇదే కమెంట్స్‌ను  చాలా సందర్భాల్లో రిపీట్ చేసింది  గోవా బ్యూటీ. అనేది ఎవరైనా చేసుకుంటారు.. కానీ అక్కడ ప్రేమ లేకపోతే అలా సెక్స్ చేసుకున్నా వేస్ట్ అంటుంది. 
 

తాను సెక్స్‌ను చాలా బాగా ఎంజాయ్ చేస్తానని.. నిజానికి  సెక్స్ ను ఓ వర్కవుట్ మాదిరి చేస్తానని ఓపెన్ గానే చెబుతుంది ఇలియానా. వర్కవుట్ అంటే తప్పుగా అనుకోవద్దని.. సెక్స్ అనేది ఇద్దరు మనుషులు కలయికే కాదు.. అదో అందమైన అనుభవం అంటూ.. సెక్స్ అంటే ఎదుటివారికి కూడా కాకపుట్టేలా కామెంట్స్ చేసింది బ్యూటీ. 

అంటే తాను పెళ్లి కాకుండానే సెక్స్ చేస్తున్నానని ఓపెన్ గానే ఒప్పుకుంది ఇల్లూ బేబీ. ప్రేమ ఉన్న చోట సెక్స్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని.. ఎందుకంటే రెండు శరీరాలు కాదు.. సెక్స్ ను బాగా ఫీల్ అయ్యి చేస్తే.. రెండు  ఆత్మలు  కలిసుంటాయని  శృగార పాఠాలు చెబుతుంది అందాల భామ.

సెక్స్ చేసేప్పుడు ఇవ్నీ చేయగలిగితే... ఆ శృంగారం విజయవంతంగా పూర్తి చేయగలిగినట్టే .. అప్పుడు పార్ట్ నర్స్ కి  ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుందని తన అనుభావలన్నింటిని...  ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పేసింది ఇలియానా. ముద్దుగుమ్మ  సెక్స్ పాఠాలు చెబుతుండటంతో.. ఆశ్చర్యపోవడం ఆడియన్స్ వంతు అయ్యింది. 

చాలా కాలంగా  సినిమాలకు దూరంగా  ఉన్న ఇలియానా .. ప్రియుడు ఆండ్య్రూతో విడిపోయిన తర్వాత మళ్ళీ సినిమాల్లో యాక్టీవ్ అవ్వాలని చూసింది.. దాని కోసం  ఫిజిక్‌పై దృష్టి పెట్టింది. అంతేకాదు.. వరసగా హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా  మారింది. కాని అన్ని ప్రయత్నాలు ఆమెకు వ్యాతిరేకంగానే మారాయి. 

Ileana

సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలు చేయాలని చాలాప్రయత్నించింది. కాని అవేవి వర్కౌట్ అవ్వలేదు. రవితేజతో చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి సినిమాతో పాటు మరికొన్ని ప్రత్నాలు ధారుణంగా పోవడంతో.. ఇలియానా మళ్ళీ కనిపించకుండా పోయింది. కాని సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు అందాలు ఆరబోస్తూ ఉంటుంది. సన్నగా లేకపోయినా.. నడుము.. నాభి అందాలు.. ఎద పొంగుల  సోగసులను ఏమాత్రం మోహమాట పడకుండా చూపిస్తూ.. రెచ్చగోడుతుంటుంది ఇల్లూ బేబీ. 

click me!