ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకులు కామన్ అయిపోయాయి. మఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటులు కొంత కాలానికే విడిపోతున్నారు. చై- సామ్, ధనుష్- ఐశ్వర్య లాంటి వారు దీనికి ఉదాహరణ. ఇక ప్రస్తుతం ఉన్న జంటలపై కూడా విడాకుల రూమర్స్ ఆగడం లేదు. ఆ రూమర్స్ లిస్ట్ లోకి తాజాగా రానా దంపతులు కూడా.