మధ్యాహ్నం లంచ్‌ అవసరం లేదు..హేబా అందాల విందు సరిపోతుంది.. మత్తెక్కిస్తున్న హేబా లేటెస్ట్ పిక్స్

First Published Jan 17, 2021, 9:24 PM IST

టాలీవుడ్‌ సెక్సీ భామ హేబా పటేల్‌ ఇటీవల ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ సరసన `రెడ్‌` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసి షేక్‌ చేసింది. అందాలు ఆరబోస్తూ, వచ్చీ రానీ స్టెప్పులతో మ్యానేజ్‌ చేసింది. తాజాగా స్పెషల్‌ ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంది. పింక్‌ స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, లెహంగాలో ఎద ఎత్తులను చూపిస్తూ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. 
 

హేబా పటేల్‌ తాజాగా సోషల్‌ మీడియాలో తన సెక్సీ ఫోటోలను పంచుకుంది. ఇవి సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
undefined
మంచి ఫ్యాన్సీ వేర్‌లో మెరిసిందీ బ్యూటీ. పింక్‌ స్లీవ్‌ లెస్‌బ్లౌజ్‌, లెహంగాలో ఎద ఎత్తులను హేబా పిచ్చెక్కిస్తుంది. ఈ సందర్భంగా హెబా చూపులు మత్తెక్కించేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఓ రకంగా కవ్విస్తుందీ బ్యూటీ.
undefined
దీనిపై నెటిజన్లు, హేబా ఫాలోవర్స్ స్పందిస్తూ కామెంట్‌ చేస్తున్నారు. ఆఫ్టర్‌నూన్‌ లంచ్‌ అవసరం లేదు. హేబా అందాల విందు సరిపోతుందని, స్టన్నింగ్‌, గార్జియస్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె అందాలను పొగుడుతున్నారు.
undefined
హాట్‌ అందాల భామ హేబా ఇటీవల ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ నటించిన `రెడ్‌`సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేసి మెస్మరైజ్‌ చేసింది. ఇందులో `డించక్‌ డించక్‌` సాంగ్‌లో ఓ ఊపు ఊపింది.
undefined
అందాల ఆరబోత విషయంలో ఫ్యాన్స్ సాటిస్పై అయినా, డాన్స్ విషయంలో మాత్రం అసంతృప్తినే మిగిల్చింది. ఈ అమ్మడు ఐటెమ్‌ సాంగ్‌కి కావాల్సినంత ఎనర్జీతో డాన్స్ చేయలేదనే టాక్‌ వినిపించింది.
undefined
`అలా ఎలా`చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన హేబా పటేల్‌ `కుమారి 21 ఎఫ్‌` చిత్రంతో పాపులర్‌ అయ్యింది. తొలి సినిమాలోనే బోల్డ్ క్యారెక్టర్‌తో నటించి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది.
undefined
ముంబయికి చెందిన హేబా పటేల్‌ కన్నడ చిత్రం `అధ్యక్ష`తో హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. తమిళ సినిమా `తిరుమనమ్‌ ఎనుమ్‌ నిక్కా`తో కోలీవుడ్‌లోకి, `అలా ఎలా` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఓకే ఏడాది ఎంట్రీ ఇచ్చింది.
undefined
రాజ్‌ తరుణ్‌తో `కుమారి 21ఎఫ్‌` చిత్రంతో బాగా పాపులర్‌ అయ్యింది. క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంతో కుర్రకారులో డ్రీమ్‌ గర్ల్ గా నిలిచింది.
undefined
ఆ సినిమా నుంచి గ్లామర్‌ పరంగా రెచ్చిపోతూనే ఉంది. బోల్డ్ రోల్స్ లో చాలా సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత నటించిన `ఈడో రకం ఆడో రకం`, `ఎక్కడికిపోతావు చిన్నవాడా`, `నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్`, `మిస్టర్‌`, `అంథగాడు`, `ఏంజెల్‌` చిత్రాల్లో నటించింది.
undefined
`24కిస్సెస్‌` అనే మరో బోల్డ్ సినిమాలో రెచ్చిపోయింది. ఈ సినిమా అడల్ట్ కంటెంట్‌ చిత్రంగానే మిగిలిపోయింది. ఈ సినిమాలు హేబా పటేల్‌కి ఆశించిన స్థాయిలో పేరుని గుర్తింపుని తీసుకు రాలేదు. దీంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. విశ్రాంతి తీసుకుంది.
undefined
ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. గ్యాప్‌ రావడంతో హేబాని చాలా మంది మర్చిపోయారనే చెప్పాలి. దీంతో ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
undefined
ఇటీవల `భీష్మ`లో గెస్ట్ గా మెరిసిన హెబా, రాజ్‌ తరుణ్‌తో `ఒరేయ్‌ బుజ్జిగా` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సినిమాలు లేవు. మరి ఈ అందాల విందు చూసైనా ఛాన్స్ లు ఇస్తారేమో చూడాలి.
undefined
click me!