Bigg boss telugu 8: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేముందు ఏమేం టెస్ట్ లు చేస్తారు..?

బిగ్ బాస్ లోకి వెళ్ళిన తరువాత ఎవరైనా అనారోగ్యంపాలైతే..? రెగ్యూలర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు బిగ్ బాస్ లోకి వెళ్ళగలరా..? బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలంటే ఎలాంటి హెల్త్ చెకప్ లు చేస్తారు..? ఎవరిని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి అనుమతించరు..? ఆరోజు ఈ విషయాల గురించి తెలుసుకుందాం...? 

Bigg Boss Telugu 7

బిగ్ బాస్.. 20 మంది సెలబ్రిటీలు.. దాదాపు 100 రోజులు.. ఒకే ఇంట్లో..బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా.. తమ పనులు తామే చేసుకుంటూ.. ఉండటం అంటే.. అది మామూలు విషయం కాదు.. టాస్క్ లు, కాంపిటేషన్లు.. గొడవలు.. ఫిజికల్ టాస్క్ లు చేయాంటే ఒక్కొసారి గాయాలు కూడా తప్పవు. అయితే ఈ గాయాల వల్ల ఇబ్బందులు ఎదురైతే కంటెస్టెంట్స్ కు ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయో చాలా సీజన్లలో మనం చూస్తూనే ఉన్నాం.
 

Bigg Boss telugu 8: బిగ్ బాస్ హౌస్ లో లో బోరుమని ఏడ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే...?

Bigg boss telugu ott season 2

ఇక్కడ మరో విషయం ఏంటంటే..హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ కు లాంగ్ రన్ లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్  ఉంటే..? అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేముందు ఎలాంటి పరీక్షలు చేస్తారు...? హౌస్ లోకి వెళ్ళడానికి ఎవరికి పర్మీషన్ ఉండదు..? 

బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని కెమెరాలు ఉంటాయి..? ఆ ఒక్క ప్లేస్ లో మాత్రం ఎందుకు పెట్టరు...?


బిగ్ బాస్ హౌస్ లో తమవారిని వదిలి దాదాపు మూడు నెలలకు పైగా ఉంటారు స్టార్ సెలబ్రిటీలు..ఎలిమినేషన్ అయితే.. వారం రెండు వారాలు..నెల రోజుల్లో చాలామంది వెళ్ళిపోతుంటారు. ఈక్రమంలో అసలు బిగ్ బాస్ లోకి రావాలి అంటే.. పెద్ద పెద్ద అనారోగ్యాలు ఉన్నవారికి సాధ్యం కాదు అనే చెప్పాలి. లాంగ్ టైమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవారు బిగ్ బాస్ షోకి అర్హులనే చెప్పాలి. మరీ ముఖ్యంగా హార్ట్ ఎటాక్ లు ఎక్కువగా వచ్చినవారు.. స్టంట్స్ వేయించుకున్నవారిని ఎక్కువ శాంతం తీసుకోరు అని చెప్పాలి. 

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ప్రెగ్నెంట్ అయితే ..? ఓ సారి ఏం జరిగిదంటే..?

Bigg Boss Telugu 7

ఈమధ్యలో కరోనా వల్ల బిగ్ బాస్ షో  కోసం హెల్త్ చెకప్ లు.. వారం ముందు నుంచే క్యారంటైన్ కూడా మెయింటేన్ చేశారు. ఇక లాస్ట్ సీజన్ నుంచే కంటెస్టెంట్స్ కు క్యారంటైన్ లేకుండా.. డైరెక్ట్ గా తీసుకుంటున్నారు. అయితే హౌస్ లోకి వచ్చేముందు కొన్ని హెల్త్ చెకప్ లు తప్పకుండా చేస్తారని మాత్రం తెలుస్తోంది. హౌస్ లో భారీ టాస్క్ లు ఉంటాయి. ఫిజికల్ గా పెనుగులాటలు కూడా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా కాస్త స్ట్రాంగ్ గా ఉన్నవారు మాత్రమే హౌస్ లోకి వెళ్లగలుగుతారు. 

Bigg Boss Telugu 7

అందుకే హౌస్ లోకి వెళ్ళేవారికి ముందుగానే ఈ విషయాలు వెల్లడిస్తారు. లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా.. స్పైనల్ ఇష్యూస్ ఉన్నా.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. మేజర్ ప్రాక్చర్.. లాంటివి పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే.. ముందుగానే హెచ్చరించడం.. బాగా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నవారిని స్క్రీట్నీలో పక్కన పెట్టడం లాంటివి చేస్తారని తెలుస్తోంది. ఇక హౌస్ లోకి వెళ్లే ముందు  ఇలా బేసిక్ హెల్త్ చెకప్ లు చేసి లోపలికి పంపిస్తారట. 

Bigg Boss Telugu 7

హౌస్ లోకి వెళ్ళిన తరవాత ఏమైనా అయితే.. అది పర్సనల్ గా వాళ్ళకు.. బిగ్ బాస్ కు కడా ఇబ్బంది కాబట్టి.. ఈ జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. అప్పటికీ.. ప్రతీ సీజన్ లో ఎవరో ఒక కంటెస్టెంట్ బాగా సిక్ అవ్వడం.. హౌస్ ను వదిలి బయటకు వెళ్ళే పరిస్థితులు రావడం కామన్ గా జరుగుతూనే ఉంది. కొంత మంది ప్రాక్చర్స్ తో బయటకు వెళ్తుంటే.. మరికొంత మంది వారికి ఉన్న పాత అనారోగ్యాలు తిరగబెట్టడం వల్ల హౌస్ ను వీడాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. 

 ఇలా బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే.. రకరకాల వైద్య పరీక్షలు తప్పవని సమాచారం. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కాని.. వైద్యపరీక్షల్లో మార్పు ఉండే అవకాశం ఉంది. హెల్త్ చెకప్ లు మాత్రం పక్కా అని సమాచారం. 

Latest Videos

click me!