భర్తతో కలిసి హాట్‌ హాట్‌గా చిందేసిన ప్రియాంక.. ఎద అందాలు చూపిస్తూ.. పిచ్చెక్కిస్తూ..

First Published Jan 29, 2021, 1:28 PM IST

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు భర్తతో మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఓ వైపు హాలీవుడ్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంటూనే, మరోవైపు భర్తతో వెకేషన్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటుంది. తన గ్లామర్‌ షోతో అభిమానులకు కిర్రాక్‌ పుట్టిస్తుంది. తాజాగా ప్రియాంక పలు మేగజీన్ల కోసం పంచుకున్న హాట్‌ ఫోటోలు ట్రెండింగ్‌ అవుతున్నాయి. 

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ తాజాగా భర్త్త తో కలిసి చిందేస్తున్న ఫోటోని పంచుకోగా అది తెగ వైరల్‌ అయ్యింది. ఓ ఫంక్షన్‌లో స్లీవ్‌ లెస్‌ ఎర్ర గౌన్‌లో సెక్సీ లుక్‌లో కనిపిస్తూ డాన్స్ చేస్తుంది. ఆమెని అనుసరిస్తూ నిక్‌ జోనాస్‌ డాన్స్ చేస్తున్న ఫోటో ఆకట్టుకుంటుంది.
undefined
అదే సమయంలో భర్తతో కలిసి మరో సందర్భంలో బహిరంగంగానే ఘాటు రొమాన్స్ కి తెరలేపుతుందీ బ్యూటీ.
undefined
పార్కుల్లో, వెకేషన్‌ సందర్భంలో లిప్‌ లాక్‌లు పెట్టుకుంటూ రెచ్చిపోతున్నారు. ముక్కున వేలేసుకునేలా చేస్తున్నారు.
undefined
మరోవైపు ప్రియాంక ఓ వెబ్‌ సిరీస్‌ లో నటించింది. నెట్‌ ఫ్లిక్స్ కోసం `ది వైట్‌ టైగర్‌` కోసం బాగా శ్రమించిందట. రాజ్‌కుమార్‌ రావు నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ ఇటీవల విడుదలై మంచి ప్రశంసలందుకుంది.
undefined
ఇందులో రాజ్‌కుమార్‌తో చేసిన రొమాన్స్ ఫోటోలు తెగ హల్‌చల్‌ చేస్తుంది కారులో వీరిద్దరు రెచ్చిపోయి రొమాన్స్ చేసుకున్నారు. ముద్దులు, హగ్గులు అంతకు మించిన రొమాన్స్ ని పండించగా అవి హల్‌చల్‌ చేస్తున్నాయి.
undefined
ఈ వెబ్‌ సిరీస్‌లో కోసం రాత్రింబవళ్లు పని చేసి అలసిపోయిందట. ఇలా రిలాక్స్ అవుతున్నట్టు చెప్పింది ప్రియాంక.
undefined
దీంతోపాటు పాపులర్‌ మేగజీన్‌ `మేరీ క్లేరీ స్ర్పింగ్‌-2021` ఎడిషన్‌ కోసం హాట్‌ అందాలతో రెచ్చిపోయింది ప్రియాంక.
undefined
ఇందులో పింక్‌ డ్రెస్సుల్లో ఎద అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. సెక్సీ పోజులిస్తూ కిర్రాక్‌ పుట్టించింది.
undefined
ప్రస్తుతం ఆయాన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సర్కిల్‌ అవుతున్నాయి.
undefined
పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా మరింత గ్లామర్‌ డోస్‌ పెంచుతూ ప్రియాంక రెచ్చిపోయిన తీరు మెస్మరైజ్‌ చేస్తుంది.
undefined
ఈ మేగజీన్‌ కోసం ఇచ్చిన ఫోటోలు అభిమానులను, నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
undefined
ఇటీవల కాలంలో గ్లామరస్‌ ఫోటోలతో నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేసిన ప్రియాంక హాట్‌ ఫోటోలు.
undefined
ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇలా జాతీయ జెండాని మెడలో వేసుకుని శుభాకాంక్షలు తెలిపింది ప్రియాంక.
undefined
మరోవైపు ఇటీవల మేడమ్‌ టుస్సాడ్‌లోని తన మైనపు ప్రతిమని సందర్శించింది ప్రియాంక. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంది.
undefined
అలాగే తన భర్త నిక్‌ జోనాస్‌తో కలిసి ఓ వేడుకలో పాల్గొన్ని ఈ భామ ఇలా గ్లామరస్‌గా మెరిసింది.

click me!