గంగవ్వ కొత్త ఇల్లు ఖర్చు ఎంతంటే.. బిగ్ బాస్ గంగవ్వకు అన్ని లక్షలు ఇచ్చాడా?

First Published Jan 2, 2021, 2:15 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లో అందరినీ ఆకట్టుకున్నవారిలో గంగవ్వ ఒకరు. అరవై ఏళ్ల ప్రాయంలో హౌస్ లోకి ప్రవేశించే అవకాశం పొందిన గంగవ్వ ప్రేక్షకుల మద్దతు అందుకున్నారు. తెలంగాణా యాసలో ఇంటి సభ్యులపై గంగవ్వ పంచ్ లు సరదా పంచేవి. 
 

అయితే గంగవ్వ ఆరోగ్య కారణాల చేత హౌస్ నుండి స్వచ్చందం గా బయటికి వచ్చారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, ఇంటిపైబెంగ అవుతుందని బిగ్ బాస్ కి గంగవ్వ విన్నవించుకోగా... ఆమెకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఇంటికి పంపివేశారు.
undefined
హౌస్ లో ఉన్నంత కాలం చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు గంగవ్వ. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, టైటిల్ గెలుచుకొని వస్తానని, మీరు ఓట్లు వేయండనిగంగవ్వచెప్పడం జరిగింది. అలాగే గెలిచిన డబ్బులతోఇల్లు నిర్మించుకోవాలి అనేది తన కోరికగాగంగవ్వచెప్పారు.
undefined
హౌస్ నుండి బయటికి వచ్చిన గంగవ్వను వేదికపైకిఆహ్వానించిన నాగార్జున, ఇల్లు కట్టించిఇచ్చే బాధ్యత నాది అన్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి అర్థాంతరంగాబయటికి వచ్చినప్పటికీహౌస్ కట్టించి ఇస్తామని, గంగవ్వకుహామీ ఇవ్వడం జరిగింది.
undefined
కాగా ఇటీవలేగంగవ్వ తన ఊరిలోకొత్త ఇల్లు నిర్మాణం చేపట్టారట. పక్క ఊరికి చెందిన ఓ కాంట్రాక్టర్ కి గంగవ్వ ఇల్లు నిర్మించే కాంట్రాక్ట్ ఇచ్చారట. గంగవ్వతాజా ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం గంగవ్వరూ. 18 లక్షలకుతన ఇంటి కాంట్రాక్టు ఇచ్చారట.
undefined
మరి ఆ లెక్కనబిగ్ బాస్ నిర్వాహకులు గంగవ్వకు రూ. 18లక్షలు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. హౌస్ లో గంగవ్వఉందికేవలం ఐదు వరాలు మాత్రమే.
undefined
ఐదు వారాలకేగంగవ్వరూ. 18 లక్షలు పొందారంటే మాటలు కాదు. అందరికంటేఅత్యధికపారితోషికం గంగవ్వ పొందారని అనుకోవచ్చు.
undefined
ఐతే రూ. 18 లక్షలు మొత్తం బిగ్ బాస్ నిర్వాహకులే ఇచ్చారని కూడా గంగవ్వ చెప్పలేదు. అందులో ఆమె సొంత డబ్బులు కూడా ఉండే అవకాశం కలదు.
undefined
ఏది ఏమైనా బిగ్ బాస్ షో ద్వారా గంగవ్వ ఫేమ్పెరగడంతో పాటు, సొంతగా ఇల్లు నిర్మించుకోవాలన్న కోరిక తీరింది.
undefined
click me!