బికినీకి ఎక్కువ స్కర్ట్ కి తక్కువ... హాట్ థైస్ చూపిస్తూ టెంపరేచర్ పెంచేసిన గబ్బర్ సింగ్ బ్యూటీ!

First Published Jan 5, 2023, 4:48 PM IST


కొందరి విషయంలో ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే. వారిలో మలైకా అరోరా ఒకరు. ఈ ముదురు భామ వృద్ధాప్యం దరిచేరనియడం లేదు. అంతకంతకూ ఆమె యంగ్ గా తయారవుతున్నారు. 
 

Malaika Arora

గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. ఉన్న అందం కాపాడుకోవాలన్నా... కొత్త అందం రాబట్టాలన్నా కష్టపడాలి. మలైకా పోతపోసిన బొమ్మలా ఉంటుంది. ఆ ఆకృతి సాధించడం కోసం ఆమె జిమ్, యోగా, మెడిటేషన్ చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. అందుకే ఇప్పటికీ మలైకాలో ఏజ్ కనిపించడం లేదు.

Malaika Arora

ఐదు పదుల వయసు దగ్గర పడుతున్న సూపర్ మోడల్ గా, టెలివిజన్ ప్రెజెంటర్, రియాలిటీ షో జడ్జిగా దూసుకుపోతున్నారు. మలైకా అంటే ఒక బ్రాండ్ అన్నట్లు. ఇక సెక్సీ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. 
 

Malaika Arora

ఐటెం భామగా రెండు దశాబ్దాలు హిందీ చిత్ర పరిశ్రమను ఏలారు మలైకా (Malaika Arora). ఆమె నటించిన చాలా పాటలు ఆల్ టైం బాలీవుడ్ డాన్స్ నంబర్స్ గా ఉన్నాయి. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో పవన్ తో కాలు కదిపారు. 

Malaika Arora


1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ 48ఏళ్ల సుందరి యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు. అర్జున్ కపూర్ తో అఫైర్ కారణంగానే అర్బాజ్ తో విబేధాలు అనే వాదన కూడా ఉంది. 

Malaika Arora

మలైకాకు ఇప్పుడు టీనేజ్ కొడుకు ఉన్నాడు. ఇక త్వరలో అర్జున్ కపూర్ ఆమెను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అదే గనక జరిగితే సంచలనమే అని చెప్పాలి. సాధారణ ప్రేమికులు మాదిరి వీరిద్దరూ రిలేషన్ ఓపెన్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

Malaika Arora

ప్రస్తుతం మోడల్ గా కొనసాగుతున్న మలైకా అరోరా... వెండితెరపై కనిపించడం లేదు. బుల్లితెర షోలతో పాటు ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నారు. ఇక వయసు పెరగకుండా మలైకా ప్రతిరోజూ కఠిన వ్యాయామం, యోగాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు.
 

Image: Malaika Arora Instagram

ఇక తరచుగా సోషల్ మీడియాలో మలైకా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఖరీదైన డిజైనర్ వేర్ ధరించిన మలైకా అరోరా అందాల విందుకు తెరలేపారు. ప్రైవేట్ పార్టీలో పరువాల చూపిస్తూ మైండ్ బ్లాక్ చేశారు. కోటు బటన్స్ తీసేసి ఎద అందాలు చూపిస్తూ బీభత్సం చేశారు.

click me!