ఇక విషయానికి వస్తే.. అమితాబచ్చన్ ఓల్డ్ ఏజ్ లో కూడా జోరుగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఈక్రమంలో ఆయనకు ఈ ఏజ్ లో లిప్ లాక్ సీన్ వచ్చింద. ఓ సీనియర్ హీరోయిన్ బిగ్ బీకి లిప్ లాక్ ఇవ్వాలి.. అది కూడా ఆ హీరోయిన్.. స్వయంగా ఆయన్న అది అడగాలి. ఇది సీన్.. ఇంతకీ ఈది ఏ సినిమా అంటే.. బ్లాక్. ఈ సినిమాలో ఆయనతో లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో కాదు రాణీ ముఖర్జీ.