మళ్లీ `ఢీ`లోకి రమ్మంటూ ఫ్యాన్స్ గోల.. బ్లాక్‌ శారీలో పైట జారిపోతుంటే వర్షిణి సౌందరాజన్‌ కెవ్వుకేక

First Published Apr 9, 2021, 7:39 PM IST

హాట్‌ యాంకర్‌ వర్షిణి సౌందరాజన్ లేటెస్ట్ గా బ్లాక్‌ శారీలో మెరిసింది. నడుము ఒంపులు చూపిస్తూ పరువాలు పోయింది. వర్షిణి తన అందాన్ని ఇంత ఘాటుగా ప్రజెంట్‌ చేయడం ఇదే తొలిసారి. దీంతో కుర్రాళ్ల మతులు గతులు తప్పుతున్నాయి. ఆమె పిక్‌ వైరల్‌ అవుతుంది. 

`ఢీ` డాన్స్ షో పాపులర్‌ అయిన వర్షిణి ఇప్పుడు `స్టార్‌మా`లో `కామెడీ స్టార్స్`లో యాంకర్‌గా చేస్తూ మరింతగా పాపులర్‌ అవుతుంది. ఈ అమ్మడు తాజాగా అందాల విందు వడ్డించింది.
undefined
పింక్‌ బ్లౌజ్‌,బ్లాక్‌ శారీలో మెరిసింది. చూపులతోనే చంపేస్తా అనేలా ఓ హాట్‌ లుక్ ఇచ్చిందీ భామ. వర్షిణి తన అందాలను ఇంత ఘాటుగా ఎన్నడూ ప్రజెంట్‌ చేసింది లేదు. దీంతో అభిమానులు వాహ్‌ అంటూ వర్షిణి అందాలను ఆస్వాదించే పనిలో బిజీ అయ్యారు.
undefined
ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వర్షిణి నడుముకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వేడి పుట్టించిన వర్షిణి అందాలను చూసి మైమరపించి పోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా పలు కొత్త పాయింట్స్ రైజ్‌ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. వర్షిణి అందాలను ప్రశంసలు కురిపిస్తూనే ఆమెకి సలహాలిస్తున్నారు.
undefined
ఇంత అందంగా `ఢీ`లో కనిపిస్తే బాగుండేదిగా అంటున్నారు. అప్పుడే చూసి తరించేవాళ్లమంటున్నారు. అంతేకాదు ఈ సందర్బంగా వర్షిణిని మళ్లీ `ఢీ` షోలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. `ఢీలోకి రా వర్షిణి బాగుంటుంది. నీ ప్రజెన్స్ స్టేజ్‌కి కళ వస్తుందని కామెంట్‌ చేస్తున్నారు.
undefined
ఇదిలా ఉంటే కొత్తగా వచ్చిన యువతరంగా దీపికా పిల్లి ఆ మధ్య వర్షిణికి పోస్ట్ కి ఎసరు పెట్టిన విషయం తెలిసిందే. ఆమె అందానికి, చలాకీ ముందు వర్షిణి నిలవలేకపోయిందనే టాక్‌ వచ్చింది. దీంతో ఆమెని `ఢీ` నుంచి తప్పించారన్నారు. పైగా హైపర్‌ ఆదితో శృతి మించిన పులిహోర కలిసి కూడా ఆ పోస్ట్ కి ఎసరు పడిందన్నారు.
undefined
కానీ వర్షిణి హైపర్‌ ఆదితో స్టేజ్‌పై రొమాన్స్ కి సిద్ధపడింది. రియల్‌ లైఫ్‌కి మాత్రం నో చెప్పింది. వర్షిణిపై హోప్స్ పెట్టుకున్న ఆది సైలెంట్‌ అయ్యాడు. ఇప్పుడు రూట్‌ మార్చాడు. కొత్తగా వచ్చిన క్యూట్‌ బ్యూటీ దీపికా పిల్లితో కెమిస్ట్రీ పండిస్తున్నారు.
undefined
వర్షిణి నటిగా, టీవీ హోస్ట్ గా రాణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం `స్టార్ మా`లో కామెడీ స్టార్స్ షోకి యాంకర్‌గా చేస్తూ షోకి హైలైట్‌గా నిలుస్తుంది. అందాలతో కనువిందు చేస్తుంది. తనదైన డాన్సులతో అబ్బురపరుస్తుంది.
undefined
click me!