చిరంజీవి SSC మార్కుల మెమో వైరల్, మెగాస్టార్ కు 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయంటే?

Published : Mar 05, 2025, 08:05 AM IST

మెగాస్టార్ చిరంజీవి కి  టెన్త్ క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..? టాలీవుడ్ ను శాసిస్తున్న చిరంజీవి స్కూల్ డేస్ లో ఎలా ఉండేవారు. ఆయన ర్ 10th మెమోను ఎప్పుడైనా చూశారా..? 

PREV
15
చిరంజీవి SSC మార్కుల మెమో వైరల్, మెగాస్టార్ కు  10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయంటే?
Tollywood Megastar Chiranjeevi

సాధారణ కానిస్టెబుల్ కొడుకు శివశంకర్ వరప్రసాద్.. ఆతరువాత కాలంలో చిరంజీవిగా చరిత్ర సృష్టించారు.  కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలను  చూసిన ఆయన.. నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేశారు. కాని  హీరోగా చాలా త్వరగా క్లిక్ అయ్యారు చిరు.

 సుప్రీమ్ హీరోగా.. ఆతరువాత మెగాస్టార్ గా.. ఎదిగి ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్దన్నగా మారారు. ఇండస్ట్రీ సమస్యలను దగ్గరుండి పరిష్కరిస్తున్నారు.  నటన, డాన్స్, సమాజసేవ, ఇలా అనేక అంశాలు ఆయనన్ను జనాలకు దగ్గర చేశాయి. మెగాస్టార్ గా.. రియల్ హీరోగా నిలబెట్టాయి. 

Also Read: నోరుజారి అడ్డంగా బుక్ అయిన చిరంజీవి, జాతీయ స్థాయిలో విమర్శలు, మెగా ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నారా?

25

తాను ఎదిగిన తరువాత టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కొమ్మలు విస్తరింపచేశారు చిరంజీవి. బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ ఎలాగో సౌత్ లో చిరంజీవి ఫ్యామిలీ కూడా అలానే. అరడజనుకు పైగా హీరోలతో మెగా కుటుంబం సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయింది. అందులో ఇద్దరు హీరోలు పాన్ ఇండియా ను శాసిస్తున్నారు. నలుగురు స్టార్ హీరోలు కొనసాగుతున్నారు.  సినిమా నిర్మాణంతో పాటు.. ఇండస్ట్రీకి పెద్దగా చిరంజీవి రోల్ అందరికి తెలిసిందే.  

Also Read: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు, ఫ్యాన్స్ కు నయనతార రిక్వెస్ట్, ఏమంటుందంటే?

35

స‌పోర్ట్ లేకుండా సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చి, స్వ‌యంకృషితో టాలీవుడ్ లో ఈ స్థాయిని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం  సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్లు గా ఎదిగిన ఎంతో మంది.. టాలీవుడ్ కు మెగాస్టార్ ను  రోల్ మోడ‌ల్ గా తీసుకుని వచ్చినవారే. ఇక నటనతో పాటు సోషల్ సర్వీస్ లోకూడా చిరు ముందుంటారు.

కుడిచేతితో చేసే సాయం ఎడమచేయికి తెలియకుండా చూసుకుంటారు మెగాస్టార్. రీసెంట్ గా  ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు కూడా అందుకున్నారు. ఈ ఏడాది  70 వ వసంతంలోకి అడుగు పెడుతున్న చిరంజీవి.. ఇప్పటికీ ఫిట్ నెస్ కాని, గ్లామర్ విషయంలో కాని తగ్గడంలేదు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. దూసుకుపోతున్నారు. 

Also Read: కథ వినకుండానే మ్యూజిక్ చేసిన ఇళయరాజా, పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్, ఏ సినిమానో తెలుసా?

45

అదంతా పక్కన పెడితే..  చిరంజీవికి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయి. ఆయన స్కూల్ లో ఎలా ఉండేవారు.  టెన్త్ లో ఏ ర్యాంక్ సాధించారు.. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అని అభిమానులకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మెగాస్టార్  10th సర్టిఫికెట్ సోషల్ మీడియాలో  వైరల్ అయ్యింది. 

ఈ స‌ర్టిఫికేట్‌లో చిరంజీవి పేరు కేఎస్ఎస్ వ‌ర‌ప్ర‌సాద్ రావు అని, తండ్రి పేరు వెంక‌ట్ రావు అని ఉంది.  చిరు పెనుగొండ‌లో పుట్టిన‌ట్లు అందులో ఉంది. అయితే ఇందులో మెగాస్టార్ కు ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది మాత్రం కనిపించడం లేదు.  ఇప్పుడీ స‌ర్టిఫికేట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

Also Read: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు, ఫ్యాన్స్ కు నయనతార రిక్వెస్ట్, ఏమంటుందంటే?

55
Chiranjeevi

ఈ సర్టిఫికెట్ వైరల్ అవుతుండగా.. దీనిపై మెగా అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. తమ అభిమాన నటుడి టెన్త్ సర్టిఫికెట్ ను అపురూపంగా జిరాక్స్ చేసకుని దాచుకుంటున్నారు మరికొంత మంది ఫ్యాన్స్. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.

ప్లాప్ లు పలకరిస్తున్నా.. వదలకుండా.. ప్రయత్నాలు చేస్తున్నారుచిరంజీవి. ప్ర‌స్తుతం టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ వ‌శిష్ఠ కాంబినేషన్ లో విశ్వంభ‌ర సినిమా చేస్తున్నాడు చిరు. ఈమూవీలో త్రిష ఆయన జంటగా నటిస్తోంది. సమ్మర్  కానుకగా ఈమూవీని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు టీమ్. 

Also Read: సాయి పల్లవి వాడే రెండే రెండు మేకప్ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?

Also Read: 60 కోట్ల బడ్జెట్ 400 కోట్ల కలెక్షన్లు, టాలీవుడ్ జెండాను బాలీవుడ్ లో ఎగరేసిన సినిమా?

Read more Photos on
click me!

Recommended Stories