బ్యాక్‌ పోజ్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న బన్నీ భామ పూజా.. ధనుష్‌తో బంపర్‌ ఆఫర్‌ ?

First Published Jul 26, 2021, 8:51 AM IST

బన్నీ భామ పూజా హగ్గే నో డౌట్‌ టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌. అందానికి అందం, అభినయానికి అభినయం ఈ అమ్మడి సొంతం. కమర్షియల్‌ హీరోయిన్‌ అనే దానికి పర్‌ఫెక్ట్ ఛాయిస్‌. తాజాగా ఓ క్రేజీ ఆఫర్‌ని అందుకుంది. 

పూజా హెగ్డే తాజాగా బ్యాక్‌ అందాలు చూపిస్తూ ఇచ్చిన బ్యాక్‌ పోజ్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. `వండర్‌ ఉమెన్‌` అంటూ పదుల అంతస్తుల భవనం పైనుంచి చాలా రిలాక్స్ డ్‌గా సీటీని చూసి ఆ అందాన్ని ఆస్వాధిస్తుంది.
undefined
ఎల్లో ప్యాంట్‌, వైట్‌ టాప్‌లో బిగువైన అందాలతో వయ్యారంగా ఇచ్చిన పూజా పోజ్‌ మతిపోగొడుతుంది. కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.
undefined
మరోవైపు బెడ్‌పై పరువాలు పోతూ ట్యాబ్‌లో గేమ్‌ ఆడుతుంది. బిల్డింగ్‌ ఫాస్ట్ గా నిర్మించే పనిలో బిజీ అయ్యింది. జబ్బలపై రెడ్‌ టాప్‌ జారిపోతుండగా, ఈ అమ్మడి పోజు సైతం హీటు పెంచేస్తుంది.
undefined
ఈ లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని ఫిదా చేస్తున్నాయి.
undefined
మరోవైపు పూజా మరో బంపర్‌ ఆఫర్‌ అందుకుంది. తమిళంలో ఇప్పటికే విజయ్‌ సరసన `బీస్ట్` చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు మరో బైలింగ్వల్‌ చిత్రంలో ఎంపికైంది
undefined
ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి తెలుగు తమిళంలో ఓ సినిమా రూపొందించబోతున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా ఎంపికైందని సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది.
undefined
ఇక ప్రస్తుతం పూజా తెలుగులో ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది కొంత భాగం రీషూట్‌ జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయా షూటింగ్‌లో ప్రభాస్‌, పూజా పాల్గొంటున్నారు.
undefined
మరోవైపు అఖిల్‌తో నటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. `ఆచార్య` చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన గెస్ట్ రోల్‌ చేస్తుంది.
undefined
దీంతోపాటు హిందీలో `భాయిజాన్‌`, `సర్కస్‌` అనే రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది పూజా.
undefined
click me!