సినిమా అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగి.. ఎన్నో అవమానాలు అనుభవించి.. కొన్ని సార్లు గేటు దగ్గర నుంచి గెంటివేయబడిని వ్యాక్తి.. ఇప్పుడు బాలీవుడ్ లో 100 కోట్ల హీరోగా ఎదిగాడు.. అతను మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో.. దీపికా పదుకునే భర్త రణ్ వీర్ సింగ్. అవును ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న రణ్ వీర్.. ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్టేజ్ కు వచ్చారు.