ఇక ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు కాంబినేషన్ లో పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారు. అమెజాన్ అడ్వెంచర్ మూవీగా ఈసినిమా తెరకెక్కుతోంది. మహేష్ ఈ సినిమా కోసం మూడేళ్లు పరిమితం అవుతారో లేక నాలుగేళ్లకు పైగా తీసుకుంటారో చూడాలి.