స్లీవ్‌లెస్‌‌ గౌనులో దేవకన్యలా పరువాలు పోతున్న దీప్తి సునైనా.. అందమే అబద్ధం చెప్పదా?

First Published Feb 19, 2021, 6:39 PM IST

బిగ్‌బాస్‌ భామ దీప్తి సునైనా స్లీవ్‌లెస్‌ గౌనులో మత్తెక్కిస్తుంది. దేవ కన్యలా హోయలు పోయింది. క్యూ అందాలతో హాట్‌ పోజులతో కుర్రాళ్ల గుండెల్లో ఘాటు రేపుతుంది. గ్లామర్‌ ఫోటోస్‌తో పిచ్చెక్కిస్తుంది. తాజాగా దీప్తిసునైనా సెక్సీ ఫోటోలు మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 

గ్రే కలర్‌ గౌనులో మెరిసింది బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా. పరువాలు తొక్కే వయసులో విరహాలు పోతూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.
undefined
ప్రస్తుతం దీప్తి పంచుకున్న లేటెస్ట్ గ్లామరస్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి.
undefined
ఈ సందర్భంగా దీప్తి సందేశాలను పంచుకుంది. అందమే అబద్దం చెప్పింది అంటూ హోయలు పోయింది.
undefined
మరోవైపు తాను మ్యూజిక్‌ వీడియోలో దేవకన్యలా స్టెప్పులేసింది. అలా ఊగిపోతూ పరవశం చెందింది.
undefined
ప్రస్తుతం దీప్తి సునైనా హాట్‌ పిక్స్ మతిపొడుతూ కనువిందు చేస్తున్నాయి.
undefined
ఆమె అందానికి నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అందమే అబద్దం చెబితే ఎలా అంటున్నారు.
undefined
ఓ వైపు హాట్‌ వీడియోలు, మరోవైపు మతిపోగొట్టే గ్లామర్‌ శారీ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ నెటిజన్లు నిద్ర లేని రాత్రులు గడిపేలా చేస్తుందీ హాట్‌ సోయగం.
undefined
బిగ్‌బాస్‌ భామ దీప్తి సునైనా యూట్యూబ్‌ సంచలనంగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రైవేట్‌ వీడియో సాంగ్‌లతో అదరగొడుతుంది.
undefined
వీడియో సాంగ్స్ లో కొన్ని స్వయంగా వారే పాడుతూ, మరికొన్ని ఇమిటేట్‌ చేస్తూ పాటకి తగ్గట్టుగా ముస్తాబై డాన్సులతో మెస్మరైజ్‌ చేస్తుంది దీప్తి.
undefined
ఆకట్టుకుంటున్న దీప్తి లేటెస్ట్ గ్లామర్‌ పిక్స్.

click me!