శ్రీరెడ్డి మాట్లాడుతూ... శ్రీరామ చంద్రకు ఓటేయకండి.. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గెలిస్తే సమాజానికి ఆదర్శంగా ఉంటుంది. శ్రీరామ చంద్ర లాంటివారు గెలవడం వలన ఎలాంటి ఉపయోగం లేదు. ఇండియన్ ఐడల్ గెలిచాడు కాబట్టి బిగ్‌బాస్ టైటిల్ కూడా ఇచ్చేయాలనడం సమంజసం కాదు. నటించేవాళ్లను, ఫేక్ గాళ్ళను అసలు నమ్మొద్దని, అన్నారు.