తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు హీరో ధనుష్. ఆయన స్టార్ హీరోగా మాత్రమే కాకుండా.. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా ఫేమస్. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ను ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్నాడు ధనుష్. అప్పట్లోనే చెన్నైలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌కు మహామహులు హాజరయ్యారు.