మైండ్ బ్లోయింగ్.. బిగ్ బాస్ లహరి ఇలా రెచ్చిపోయిందేంటి.. మతిపోగొట్టే ఒంపులు, నాభి అందాలు

First Published Jan 28, 2022, 3:36 PM IST

గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో నటి లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. నటిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో తన గుర్తింపు పెంచుకుంది.

గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో నటి లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. నటిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో తన గుర్తింపు పెంచుకుంది. లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ. 

లహరి బిగ్ బాస్ 5లో ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. మూడవ వారంలోనే ఆమె ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. యాంకర్ రవి, లహరి, నటి ప్రియా ముగ్గురి వ్యవహారం హౌస్ లో రచ్చ రచ్చగా మారిన సంగతి తెలిసిందే. 

యాంకర్ రవి, లహరి బాత్రూం వద్ద హగ్గులు చేసుకున్నారు అంటూ నటి ప్రియా హౌస్ లో సంచలన ఆరోపణ చేసింది. దీనితో రవి, లహరి ఆమెపై ఒకరేంజ్ లో ఫైర్ అయ్యారు. 

అలా లహరి హౌస్ లో ఉన్నన్ని రోజులు వివాదాల్లో కనిపించింది. మూడవ వారంలో ఎలిమినేట్ అయింది. గ్లామర్ పరంగా కూడా సిరి నెటిజన్లని ఆకట్టుకుంటోంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ ని నెటిజన్లతో పంచుకుంటూ ఉంది. తాజాగా లహరి గ్లామర్ ఒలకబోస్తూ మెరుపులు మెరిపిస్తున్న వైట్ లెహంగా, ఎద అందాలతో మత్తెక్కిస్తున్న బ్లౌజ్ లో మెస్మరైజ్ చేస్తోంది. 

నాభి, నడుము అందాలు ఆరబోస్తూ చిరునవ్వుతో మంటలు రేపుతోంది ఈ భామ. లహరి తన అందంతో సమ్మోహన పరుస్తున్న ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

బరువెక్కిన పరువాలతో ఆమె ఇస్తున్న ఫోజులు నెక్స్ట్ లెవల్ హాట్ గా ఉన్నాయి. లహరి అందానికి ముగ్దులవుతున్న నెటిజన్లు ఫైర్ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. 

భవిషత్తులో లహరికి టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తాయోమో చూడాలి. నెమ్మదిగా లహరి సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది. 

click me!